Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు సంగీత్ శోభన్. ఇక ఈ యూత్‌ఫుల్ క్రేజీ హీరో కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత,జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రం జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.…
OTT లో అత్యధిక ప్రేక్షకాదరన పొందిన సిరీస్ లో ‘స్క్విడ్ గేమ్’ ఇకటి. ఈ సిరీస్ గురించి తెలియనివారుండరు. డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి పార్ట్‌కు సినీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన రావడంతో రెండో పార్టును రూపొందించారు. Also Read : Kubera : ‘కుబేర’ నుంచి మరో…
‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘డాకు మహారాజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు తాజాగా సైన్స్ ఫిక్సన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘కలియుగమ్ 2064’ తో రాబోతుంది. కిషోర్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఆర్.కె.ఇంటర్నేషనల్ సంస్థపై కె.ఎస్. రామకృష్ణ నిర్మించగా, యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రం…
ప్రజంట్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్‌లకు మధ్య పోటి పెరిగిపోయింది. దీంతో సీనియర్ సంగీత దర్శకులకు అవకాశాలు రావడం కష్టం అయ్యింది. ఇప్పుడు అంతా దేవీ, థమన్, అనిరుధ్ చుట్టూ తిరుగుతున్నారు. అలా ఇప్పుడున్న పోటీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సైలెంట్ అయిపోయారు. అడపా దడపా తప్పితే వాళ్ల పాటలు కూడా వినిపించడం లేదు. కానీ కీరవాణిని చూస్తుంటే ఇది తప్పనిపిస్తుంది.. ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయింది. ‘RRR’ మూవీతో ఆస్కార్ విజేతగా నిలిచిన సంగీత…
కోలివుడ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి పరిచయం అక్కర్లేదు. గతంలో ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. చెప్పాలి అంటే ఈ మూవీతోనే ప్రదీప్ రంగనాథన్‌కు యూత్ లో తిరుగులేని క్రేజ్, గుర్తింపు వచ్చింది. ఇప్పుడీ హీరో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అంటూ మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.…
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్…
Music Shop Murthy : టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ,క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ “మ్యూజిక్ షాప్ మూర్తి “..శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి,రంగారావు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్…
HAROMHARA :టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. సుధీర్ బాబు సినీ కెరీర్ లో “ప్రేమకథా చిత్రం” మినహా మరో హిట్ సినిమా లేదు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫ్యాన్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని…