Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు…
Kajal Aggarwal :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ పీక్స్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం…
Arvind Krishna’s SIT Movie Trailer Out: హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ, రజత్ రాఘవలు సస్పెన్స్ థ్రిల్లర్ ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సిట్ సినిమాకు విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకుడు. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా ఈ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీస్…
ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. Also read: Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!…
సత్యం రాజేష్ ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు.. గతంలో పొలిమేర 2 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నాడు.. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘టెనెంట్’.. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని…
ఒకప్పుడు హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలు స్టార్ హీరోయిన్ గా పేరును అందివ్వలేదు.. దాంతో ఐటమ్ గర్ల్ గా మారింది.. తన అంద చందాలతో కుర్ర కారును తనవైపు తిప్పుకుంది.. స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించింది.. ఇప్పుడు తెలుగులో మళ్లీ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.. రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా జనతాబార్.. రోచిశ్రీ మూవీస్ పతాకపంపై అశ్వథ్…
Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా చేసిన సినిమా ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా…
తెలుగు హీరో శ్రీ విష్ణు తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ‘ఓం భీం బుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి ముగ్గురు అద్భుతమైన నటులు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ముగ్గురూ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రమోషన్స్…
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఓటీటీలకు సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ తో పలు మూవీస్, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతూ త్వరలో ఆహా ఓటీటీ లోకి మిక్స్ అప్ అనే చిత్రం రాబోతోంది.ఆదర్శ్,అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రలలో నటించిన మిక్స్ అప్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది.…
అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్…