Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Music Shop Murthy : టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ,క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ “మ్యూజిక్ షాప్ మూర్తి “..శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి,రంగారావు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది.ఈ సినిమాను మేకర్స్ “జూన్ 14 ” న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
Read Also :Viswak Sen : ఛాలెంజింగ్ అనిపిస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తా..
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమా ట్రైలర్ నవ్విస్తూనే ,ఎమోషనల్ గా సాగుతుంది.ఎమోషనల్ డైలాగ్స్ తో నటుడు అజయ్ ఘోష్ ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఎమోషనల్ డ్రామాగా వస్తున్నఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.ఈ చిత్రాన్ని డీజె టిల్లు,బేబీ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా అద్భుత విజయం సాదిస్తుందని మేకర్స్ ఎంతో ధీమాగా వున్నారు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!