HAROMHARA : గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుధీర్ బాబు ‘హరోంహార’ ట్రైలర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAROMHARA :టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. సుధీర్ బాబు సినీ కెరీర్ లో “ప్రేమకథా చిత్రం” మినహా మరో హిట్ సినిమా లేదు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం అనే పాత్రలో నటిస్తున్నాడు. సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
Read Also :Viswak Sen : మోక్షజ్ఞ వారి వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు..
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
ఈ సినిమా 1989 బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ స్టోరీతో తెరకెక్కుతుంది.ఈ సినిమాను సుమంత్ జి .నాయుడు నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను ముందుగా మే 31 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా ఆ రోజు వరుస సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను జూన్ 14 కు వాయిదా వేశారు.ప్రస్తుతం హరోంహర చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ వున్న ఈ చిత్రం ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.సుధీర్ బాబు ఈ సారి కచ్చితంగా సాలిడ్ హిట్ కొడతాడని ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- Haromhara
- Sudheer Babu
- trailer
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!