Narivetta : మలయాళ స్టార్ నటుడు టొవినో థామస్ నటించిన యాక్షన్ డ్రామా ‘నరివేట్ట’. రీసెంట్ గానే మలయాళంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ మూవీని ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించగా అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేశారు. థియేటర్లలో హిట్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూలై 11 నుంచి సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.…
ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది…
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు…
రీసెంట్ టైమ్స్‌లో సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేసి ఆడియన్స్ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాం కోసం అనిల్ రావిపూడి వీర లెవల్లో ప్రమోషన్లు చేసి కొత్త ఒరవడి సృష్టించాడు. ఇదే దిల్రూబా, రాబిన్ హుడ్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ మ్యాడ్ నెస్ పొరుగు ఇండస్ట్రీకి పాకింది. మాలీవుడ్ యంగ్ హీరో బాసిల్ జోసెఫ్ కూడా తన అప్ కమింగ్ మూవీ ‘మరణ మాస్’ విషయంలో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని అప్లై…
మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ…
అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ…
టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలలో నటించగా వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాల్లో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తోంది ఈ సినిమా. మూవీ…
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్…
ఓటీటీలోనే కాదు థియేటర్లలో కూడా సత్తా చాటగలం అని ఫ్రూవ్ చేశాయి మలయాళ సినిమాలు. సింపుల్ అండ్ గ్రిప్పింగ్ కంటెంట్ అండ్ కాన్సెప్టులతో ఎంటర్టైన్ చేశాయి. చేస్తున్నాయి. 96 ఏళ్ల మలయాళ ఇండస్ట్రీలో ఈ ఏడాది సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంత గ్రేట్ ఇయర్ ఇంతకు ముందు చూడలేదు మాలీవుడ్. రేర్ ఫీట్ టచ్ చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సినిమాలంటే మలయాళ చిత్రాలే అనిపించేలా ట్రాన్స్ ఫర్మ్ అయ్యింది మాలీవుడ్. Also Read : Bollywood : హిందీలో…