Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..…
Lavanya Tripathi as Sati Lilavati: వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ తన కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనపడుతోంది. నేడు తన 34వ పుట్టిన రోజు సందర్భంగా లావణ్య “సతి లీలావతి” అనే కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు…
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు అల్లు అర్జున్.. మృతి చెందిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిపిన ఆయన.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు..
Controversies Rock Tollywood: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలకు దిష్టి తగిలినట్లుంది. ఎందుకంటే, కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ కు చెందిన స్టార్ నటుల కుటుంబాలు వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.
నేను బాగానే ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు అల్లు అర్జున్.. అయితే, కేసు కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడు ఏం మాట్లాడలేను అని స్పష్టం చేశారు.. నేను చట్టాన్ని గౌరవిస్తాను.. నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ.. రేవతి కుటుంబానికి నా సానుభూతి.. జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు.. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ…
ఈ ఏడాదిలో తెలుగు నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలొచ్చాయి. ‘కల్కి’తో ప్రభాస్ రెండో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్ల హీరోల రేసులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్.. సోలోగా వెయ్యి కోట్ల క్లబ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎదురు…
ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా అంజలి విషయంలో సక్సెస్ దోబూచులాడుతోంది. ఒక్క మూవీ హిట్టు పడేలోపు వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి. లేడీ ఓరియెంట్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తోన్న వర్కౌట్ కావట్లేదు. తన కో స్టార్స్ నయనతార, త్రిష, సామ్, రకుల్ లాంటి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భామలంతా బాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే ఈ తెలుగు అమ్మాయి మాత్రం కేవలం సౌత్ సినిమాలతోనే నెట్టుకొస్తుంది. Also Read : Tollywood Rewind 2024 :…
Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట పెళ్లి వేడుక తెలుగు సాంప్రదాయం ప్రకారం కనులపండువగా సాగింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది.
Deviyani Sharma : పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించింది దేవయాని శర్మ. ఈ సినిమాతో దేవయాని శర్మకు మంచి గుర్తింపు వచ్చింది.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కాస్త సద్దుమనట్టే అనే చెప్పాలి. మంగళవారం జరిగిన ఘర్షణ వాతావరణంలో మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం ఆయనకు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మోహన్ బాబు ఇంటికి చేరుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ప్రైవేట్ వ్యక్తులను ఇంటి నుండి పంపిస్తున్నారు. ఇంటి బయట ఉన్న వెహికిల్స్ అన్నింటినీ మంచు టౌన్ షిప్ బయటకు పంపిస్తున్నారు పోలీసులు. కాగా మంచు మనోజ్ కేసులో ఒకరు అరెస్ట్…