Ram Charan Selfie Video: నేడు (ఆదివారం) రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం తెలుగు సినిమా అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఈవెంట్ అధికారిక లైవ్ అందుబాటులో లేకపోయినా.. వివిధ ఛానళ్లలో వీడియోలు, ఫోటోలు లీక్ అవుతూనే వచ్చాయి. అమెరికాలో ఈవెంట్కు ఇండియాలో జరిగినట్టుగా భారీ స్థాయిలో అంభిమానులు రావడం నిజంగా విశేషం. ఈ వేడుకకు హీరో…
సినిమాలకు భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. మూకీ సినిమాలతో మొదలైన మన సినిమాల పర్వం నేడుదేశాలు, ఖండాలు దాటి ఎక్కడెక్కడికో విస్తరించింది. అయితే ఇండియా మొత్తం లో సినిమాను అమితంగా ఇష్టపడేది ఎవరు అంటే అందరి నోటా వినిపించే మాట ఒకటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అని. కథ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలను మన ప్రేక్షకుల ఎప్పడు ఆదరిస్తూ వచ్చారు. Also Read : Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక.
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కలిసి నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Game Changer : 2019లో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
Game Changer : రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Ghaati : చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఆమె ఘాటి అనే పాన్-ఇండియన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
సినీ పరిశ్రమ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ. ప్రతి ఏడాది రెండు వందలకు పైగా సినిమాలు విడుదలవుతాయి. కానీ అందులో పది, పదిహేను సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తున్నాయి. మరి ఈ ఏడాది అంటే 2024లో తెలుగులో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి. అందులో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ అయ్యాయి… ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయో “టాలీవుడ్ రీవైండ్ 2024″లో చూద్దాం. ప్రతి సంవత్సరం లానే ఈ…