Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌కి నాలుగు స్థంభాలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. వీరి కాంబినేషన్ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు. కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కాలేదు. ఒకప్పుడు ఫ్యాన్స్ వార్, హీరోల మధ్య పోటీ, స్టార్ ఇమేజ్వంటి కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Also Read : Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
ఈనేథ్యంలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే తాను, బాలయ్య మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని తమ కోసం ఒకమంచి స్టోరీ రెడీ చేయమని బోయపాటికి బంపర్ ఆఫర్ ఇచ్చారు మెగాస్టార్. ఇక చిరు, నాగ్ కలిసి నటిస్తే చూడాలని మెగా, అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో సినిమా చేయడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో భగవంత్ కేసరి, వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేసిన అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తో చేస్తున్నాడు. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను చిరు, నాగ్ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే నలుగురు సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్ అనిల్ రావిపూడికి దక్కడంతో పాటు చిరు, నాగ్‌ను ఒకే స్క్రీన్ పై చూడాలనే అభిమానుల కల కూడా నిజం కానుంది. ఈ నలుగు స్టార్ హీరోల్లో ఏ కాంబో సెట్ అయిన సరే ఈ సినిమాలు టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిలో నిలుస్తాయి. మరి ఫ్యూచర్లో ఈ క్రేజీ కాంబోలు సాధ్యమవుతాయేమో అవుతాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!