Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ల ఓ వచ్చిన ఈ మూవీ ఈ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా రష్మిక, సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో రష్మిక తన కెరీర్ గురించి మాట్లాడింది. తన లైఫ్ లో…
అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్ . దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ చిన్నది తన అందం నటనతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస సినిమాలు తీస్తూ దూసుకుపోతుంది రకుల్. అయితే మనకు తెలిసి హీరోలు హీరోయిన్లు ధరించే బట్టలు చాలా ఖరీదైనవి ఉంటాయి. వారి బ్యాగ్, వాచ్ లు లక్షల్లో .. కోట్ల లో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. బాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్యసమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయ్యింది. మయోసైటీస్ తర్వాత సామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసి, వరుసగా తనకు ఓపిక…
సినిమాని తియ్యడం ఒక ఆర్ట్ అయితే దానిని జనాలకు చేరువ చేసి, సినిమా పై బజ్ పెంచి రిలీజ్ చెయ్యడం మరొక ఆర్ట్. అయితే ఈ మధ్య పేరు ఉన్న సినిమాలు తీస్తున్న బ్యానర్స్ సైతం సినిమాని ప్రోమోట్ చేసే విషయంలో కిందా, మీదా అవుతున్నాయి.అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం అర్ధం కావట్లేదు చాలామందికి.బాహుబలి,RRR లాంటి సినిమాలకు సైతం హీరోలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రత్యేకంగా పబ్లిసిటీ పర్పస్ కోసం వచ్చేవాళ్ళు.కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది.చిన్న…
Dhanraj : టాలీవుడ్ లో కమెడియన్ ధన్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు. అయితే తన కెరీర్ లో తన భార్య ఎంతో సపోర్టు చేసిందని ఎప్పుడూ చెప్తుంటాడు. తాజాగా ఆయన భార్య శిరీష తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘మాది లవ్ మ్యారేజ్. 15 ఏళ్లకే ధన్ రాజ్ ను పెళ్లి చేసున్నాను. ధన్ రాజ్ తల్లి చనిపోయిన…
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ట్రోలింగ్ వచ్చినా ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేయడం మరో విషయం. ఇక మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన…
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నిటిని ఇక నుండి సీఐడీ విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు…
Nabha Natesh : కన్నడ బ్యూటీ నభానటేష్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించట్లేదు. అప్పట్లో తెలుగులో ఓ తుఫాన్ లాగా దూసుకొచ్చింది. ఎంత స్పీడుగా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే చేసిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు ఒక సినిమా భారీ లాభాలు తెచ్చిపెడితే మరో సినిమా భారీ నష్టాలు తెచ్చింది. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. దీంతో దిల్ రాజు ఇప్పడు గేర్ మార్చాడు. ఇక నుండి తన బ్యానర్ నుండి రాబౌయే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో మూడు సినిమాలు లాక్…
Adah Sharma : ఇప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు కలెక్షన్ల లెక్కేల ముఖ్యం అన్నట్టు ట్రెండ్ మారిపోయింది. ఎంత పెద్ద నెంబర్ వస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఆదా శర్మ ఈ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె ది కేరళ స్టోరీ సినిమాతో ఎంతో పెద్ద హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా…