Suhas : హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను…
Ajay Ghosh : స్టార్ యాక్టర్ అజయ్ ఘోష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఆయన సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు. అలాంటి ఆయన మొదటిసారి రాజకీయాల గురించి అందులోనూ కమ్యూనిష్టు పార్టీల గురించి మాట్లాడటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన ఫుల్ బిజీ యాక్టర్ అయ్యారు. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఆయన హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో…
తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘ఏం చేస్తున్నావ్’ అనే సినిమాలో నటించిన విజయ్ రాజ్ కుమార్ ఇప్పుడు ‘పూర్ణ చంద్రరావు’ లో హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ…
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు…
Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక…
Raashi khanna : రాశిఖన్నాకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా సిన్సియర్ గా ట్రై చేసింది. కానీ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. ఎక్కువగా ప్లాపులే రావడంతో చివరకు టాలీవుడ్ లో…
Varalakshmi : సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేవి చాలా సార్లు తెరమీదకు వచ్చాయి. నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను ఎన్నోసార్లు బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు గురయ్యామంటూ వారు చెప్పుకుని ఎమోషనల్ అయిపోయేవారు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె సినిమాల్లో లేడీ విలన్ గా బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి…
Sriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియ చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు దాటిపోతున్నా ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. పైగా ఇన్నేళ్లుగా ఆమె అందంలో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ లుక్స్ ను మరింత పదును పెట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు రాకపోయినా కీలక పాత్రలు చేస్తూ ఫుల్…
Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా టాలీవుడ్ మీద ప్రశంసలు కురిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా మూవీ ఎల్-2.. ఎంపురాన్. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ టీమ్ భారీగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో మోహన్ లాల్ ఏ సినిమాకు చేయనంతగా తెలుగులో ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుతో కలిసి ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.…
Rakul Preet : స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయినా సరే తన అందం అస్సలు తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది. ఆమె పోస్టు చేసే నాజైకైన అందాల ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో కెరీర్ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అయినా సరే ఆమెకు బాలీవుడ్ లోనే…