అందం, నటన రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్ద రేంజ్‌కి వెళ్లని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు పాయల్ రాజ్ పుత్. ‘RX100’ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్‌కి పరిచయమైంది. మొదటి చిత్రంతోనే విలన్‌గా ఆమె నటన తో ఓ రేంజ్లో ఆడియన్స్‌ని అలరించి. అయితే విలన్ క్యారెక్టర్ చేయడం కంటే ఆమె చేసిన బోల్డ్ సీన్స్ తో ఆమె కెరీర్ పై ప్రభావం చాలా బలంగా పడింది. దీంతో ఆమెకు అని…
కొంతమంది హీరోయన్లు వంద సినిమాలు చేసిన కూడా గుర్తింపు మాత్రం రాదు. కానీ ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం మొదటి చిత్రం తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అందులో షాలినీ పాండే ఒక్కరు. హీరోయిన్ అవ్వాలి అనే తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన ఈ అమ్మడు 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న షాలినీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్‌లు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లో సమంత ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ తిరుగులేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కానీ ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికి ఆమె వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పాలి. కెరీర్ మంచి పిక్స్‌లో ఉండగానే చైతన్యతో విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా దెబ్బ మీద దెబ్బ పడటంతో సమంత కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తున్న సామ్ ఈ మధ్య కాలంలో తన…
టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు. Also…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీకి.. సికిందర్ రూపంలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. వరుసగా యానిమల్, పుష్ప-2, ఛావా లాంటి నేషనల్ హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఇండియాలో వరుసగా ఇన్ని పెద్ద సినిమాల్లో ఎవరూ నటించలేదు కాబోలు. ఆ అవకాశం రష్మికకే దక్కింది. అంత పెద్ద క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఆమె ఎంచుకునే సినిమాల విషయంలో కూడా…
Pragya Jaiswal : టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లలో ప్రగ్యాజైస్వాల్ ఒకరు. అందం, ట్యాలెంట్ ఉన్నా కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు ఈ భామకు. కానీ ఆ మధ్యలో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఛాన్స్ దక్కించుకంది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత మళ్లీ అఖండ-2లో నటిస్తోంది. కానీ యంగ్…
Sivabalaji : ఇప్పుడు దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ భూతానికి వేలాది మంది అమాయకులు బలైపోయారు. ఆ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. విచారణకు కూడా వెళ్తున్నారు. కొందరు తమకు తెలియక చేశామని క్షమించమని కోరుతున్నారు. ఇంకొందరేమో లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సర్ది చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్స్టేషన్లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.
Vaishnavi Chaitanya : టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైమ్ వచ్చినట్టు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మొదలైన ఆమె కెరీర్.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్లింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తు పట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సూపర్ హిట్ దేవర సినిమాను మార్చి 28న జపాన్ లో విడుదల చేశారు. త్రిబుల్ నుంచే ఆయనకు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి వరసగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ…