కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు…
Shivarajkumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ పెద్ది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ మంచి అంచనాలను పెంచేశాయి. రామ్ చరణ్ లుక్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రపై ఇప్పటికే చాలా రకాల రూమర్లు…
Dilraju : టాలీవుడ్ బడా నిర్మాత అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు దిల్ రాజు. నిర్మాతల జాబితాలో దిల్ రాజుకు ఉన్నంత క్రేజ్ బహుషా ఎవరికీ లేదేమో. ఆయన సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అలాంటి దిల్ రాజు సడెన్ గా ఓ పోస్టు చేశారు. రేపు ఏప్రిల్ 16న బుధవారం ఉదయం 11.08గంటలకు దిల్ రాజు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారు అంటూ ఆ పోస్టులో ప్రకటించారు. దీంతో అసలు ఏం…
Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇదేం కొత్త కాదు కదా అనిపించొచ్చు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడే పనిగట్టకుని మరీ బాలీవుడ్ హీరోయిన్లు వస్తున్నారు. ఒకప్పుడు వచ్చినా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోని ఏ పాన్ ఇండియా సినిమా అయినా సరే బాలీవుడ్ హీరోయిన్లదే హవా కనిపిస్తోంది. వారికే ఛాన్సులు దక్కుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట పడుతోంది. త్రిబుల్…
చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్…
పారితోషికం .. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటివల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్నా సామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూ లో పాల్గొంటు సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందులో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతోంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను గతంలో చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాను. ఎన్నో బిజినెస్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేశాను. నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉంటే అంత పెద్ద స్టార్ అనే…
Geetu Royal : బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి విషయంపై స్పందిస్తూనే ఉంటుంది. గీతూ రాయల్ లైఫ్ కొటేషన్లు కూడా చెబుతోంది. అలాంటి ఆమె.. తన పర్సనల్ లైఫ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నేను బిగ్ బాస్ ఆరో సీజన్ లో పాల్గొన్నప్పుడు కచ్చితంగా గెలుస్తాను అని…
టాలీవుడ్ లో ఒకప్పటి హిట్ సాంగ్స్ ను రీమేక్ చేయడం సాధారణమైన విషయమే.. కానీ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను కూడా మరోసారి తమ సినిమాలకు వాడుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా మారాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం రండి.. 1. అడవి రాముడు: సీనియర్ ఎన్టీఆర్(1977) – ప్రభాస్(20024) ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగెస్ట్ మాస్ హిట్ అడవి రాముడు..…
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రాశీ ఖన్నా గురించి పరిచయం అక్కర్లేదు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ఆడియన్స్ను అలరించడంలో సక్సెస్ సాధించింది. తన అందం నటనతో స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ దక్కించుకోలేకపోయింది. ప్రజంట్ ఎక్కువగా తమిళ, హిందీ చిత్రాల్లో నటించి…