Home
Tollywood
Tollywood News
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో… -
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
Jai Hanuman: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘జై హనుమాన్’. ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘హను-మాన్’ బ్లాక్బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘జై హనుమాన్’లో శ్రీరాముడి పాత్ర… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్… -
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
Irumudi: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘ఇరుముడి’పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వరుస యాక్షన్, కమర్షియల్ సినిమాలతో అలరించిన రవితేజ.. ఈసారి తన రూట్ మార్చినట్లు తాజాగా రిలీజ్ అయిన ఇరుముడి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కథ, కుటుంబ భావోద్వేగాలు, భక్తి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మాస్ రాజా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్పై పెద్దగా… -
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక విషయంపై తొలిసారి స్పందించారు. ఇటీవల ఆమె ఎదుర్కొన్న బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన తన రిలేషన్షిప్ తనపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ బంధం భావోద్వేగంగా తనను చాలా ఇబ్బందులకు గురిచేసిందని, నియంత్రణ ధోరణి కూడా ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ఆ రిలేషన్షిప్ కారణంగా తన… -
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో, చిత్ర యూనిట్ నిర్వహించిన మెగా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో హీరో వరుణ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ వేదికపై ఆయన తన ప్రయాణాన్ని, కుటుంబం అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, తనకు సరైన సక్సెస్ వచ్చి ఏడేళ్లు అయినప్పటికీ ఆ గ్యాప్ ఎప్పుడూ తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలే తనకు కొండంత బలంగా నిలిచాయన్నారు. “కిందకి ఎన్నిసార్లు పడతాం,… -
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన Korean Kanakaraju బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ మెగా కుటుంబం వెనుక ఉన్న అసలైన శక్తి గురించి గుర్తు చేసుకున్నారు. తామంతా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి… -
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాలో సత్య చేసిన కామెడీకి ముగ్ధుడైనట్లు చిరంజీవి తెలిపారు. “గాంధీ ఈ సినిమాకి ఇంజనీర్ అయితే, వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడు. సత్య యాక్టింగ్ నాకెంతో నచ్చింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా… -
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
ఒక సినిమా విజయం సాధిస్తే అది కేవలం కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా, ఆ చిత్రంతో ముడిపడి ఉన్న వందలాది కుటుంబాలలో ఎనలేని ఆనందాన్ని నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “సినిమా హిట్ అయిన… -
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా వేదికపైకి వస్తే అభిమానులకు ఏదో ఒక క్రేజీ అప్డేట్ దొరకడం అలవాటే! సరదాగా మాట్లాడే క్రమంలో ఆయన నోటివెంట వచ్చే లీకులు నెట్టింట ఎంతటి హల్ చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో కూడా అలాంటి ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన రాబోయే 158వ చిత్రం (#Mega158) టైటిల్కు సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!