Home
Tollywood
Tollywood News
-
Naga Vamsi : ట్రైలర్లో ఆనంద్ ముద్దు సీన్.. ’90స్’ డైరెక్టర్పై ట్రోల్స్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాగవంశీ!
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్, ముద్దు సన్నివేశాలపై వస్తున్న విమర్శలకు నిర్మాత నాగవంశీ దీటుగా బదులిచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో హీరో ఆనంద్ ముద్దు సన్నివేశంపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ’90స్’ లాంటి క్లీన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఆదిత్య, ఇప్పుడు ఇలాంటి సినిమా తీశాడేంటని ట్విట్టర్లో వస్తున్న నెగెటివిటీపై వంశీ గట్టిగా స్పందించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఒక ముగ్గురు ఈవెంట్ కి వచ్చిన వారిని… -
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్లో మాళవిక సాహసం!
మాళవిక మోహనన్.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తనలోని యాంగిల్ను పూర్తిగా మార్చుకుంటోంది. ప్రస్తుతం కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో నటిస్తున్న ఈ భామ, యాక్షన్ సీక్వెన్స్లలో డూప్ (బాడీ డబుల్) లేకుండా నటించి చిత్ర బృందాన్ని ఆశ్చర్యపరిచింది. సినిమా షూటింగ్ మొదటి రోజే ఏకంగా భారీ ఎత్తు నుంచి కిందకు దూకే యాక్షన్ సన్నివేశం అనగానే ఎవరైనా భయపడతారు. కానీ, మాళవిక మాత్రం తన కోసం తీసుకొచ్చిన స్టంట్ డబుల్ను వద్దని, స్వయంగా… -
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. బాక్సాఫీస్ వద్ద మూడో వారంలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రంపై అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అత్యంత పవిత్రమైన ‘ఇరుముడి’ పేరును ఒక క్రైమ్ థ్రిల్లర్ కి పెట్టి, అందులో అయ్యప్ప దీక్షను కించపరిచేలా మద్యం సేవించే సన్నివేశాలు చిత్రీకరించడంపై వారు మండిపడుతున్నారు.… -
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
వెండితెరపై విలక్షణమైన పాత్రలతో అలరించే స్టార్ హీరో సూర్య, సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ… -
Pithapuramlo Ala Modhalaindi : లైవ్ కెమెరా పెట్టి తీసినట్లు ఫీల్.. ప్రేక్షకుల ముందుకు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చేతుల మీదుగా ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. గతంలో ‘ప్రేయసి రావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన డైరెక్టర్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా బ్యానర్లపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) సంయుక్తంగా ఈ సినిమాను… -
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
Balakrishna vs Nagarjuna: టాలీవుడ్లో సీనియర్ హీరోల సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి ఆసక్తికరమైన క్లాష్కు రంగం సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో పోటీ పడిన బాలకృష్ణ, నాగార్జున.. ఇప్పుడు మరోసారి అదే పండగ సీజన్లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో 2004 బాక్సాఫీస్ లెక్కలు 2026లోనూ రిపీట్ అవుతాయా? అనే చర్చ మొదలైంది. 2004 క్రిస్మస్ సీజన్లో బాలకృష్ణ ‘విజయేంద్ర… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… -
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.… -
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం (NBK 111)కి ‘దాదా’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో విడుదలైన టైటిల్ టీజర్ క్షణాల్లో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. అయితే, సాధారణ మాస్ ఎలివేషన్ల కంటే భిన్నంగా ఈ టీజర్లో చోటుచేసుకున్న ఓ తీవ్రమైన సన్నివేశం ఇప్పుడు చిత్రసీమతో పాటు నెటిజన్లలో తీవ్ర చర్చకు… -
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ భారీ ప్రాజెక్టును మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “గుహలోంచి బయటకొచ్చిన కూన.. ఇప్పుడు అడవిలోకి సింహంగా అడుగుపెడుతోంది” (The CUB has left the den. Now, enters the wild as a LION) అంటూ మేకర్స్ ఇచ్చిన పవర్ ఫుల్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ‘గాడ్…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!