Filmfare Glamour And Style Awards South : ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుక హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పార్కు హయత్ హోటల్‌లో శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ తారలు, స్టార్ దర్శకులు, నిర్మాతలు తరలి వచ్చారు. వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డ్స్ అందుకున్నారు.
ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ అందుకున్న విజేతలు ఎవరంటే..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ : మెగాస్టార్ చిరంజీవి
స్టైలిష్ & ఐకాన్ అవార్డు : అల్లు అర్జున్
స్టార్ ఆఫ్ ఆల్ సీజన్స్ : విక్టరీ వెంకటేష్,
మ్యాన్ ఆఫ్ స్టైల్ అండ్ సబ్ స్టాన్స్ : నేచురల్ స్టార్ నాని
గ్లామరస్ యూత్ ఐకాన్ (మేల్ ) : విజయ్ దేవరకొండ,
గ్లామరస్ యూత్ ఐకాన్ ( ఫీమేల్ ) : రాశి ఖన్నా,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( మేల్ ) : అడవి శేషు,
హాట్ స్టేప్పర్ ఆఫ్ ది ఇయర్ ( ఫిమేల్ ) : మాళవిక మోహనన్,
స్టైలిష్ డైరెక్టర్ : అనిల్ రావిపూడి,
స్టైలిష్ మూవీ మొఘల్ : సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వీరితో పాటుగా పలువురు స్టార్స్ కు అవార్డులు దక్కాయి. ప్రస్తుతం ఈ వెకకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫిల్మ్ ఫేర్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..