రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలితో గ్లోబల్ రేంజ్ కు చేరింది. ప్రభాస్ నటించే ఏ సినిమా అయిన పాన్ ఇండియా భాషల్లోనే వస్తుంది. తాజాగా కల్కి తో రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి తన సినిమా స్టామినా ఏంటో మరోసారి చూపించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. కల్కి సెట్స్ పై ఉండగానే రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రెబల్. అందులో ఒకటి హాస్యం ప్రదానంగా ఉండే కథాంశంతో…
1 – దేవర ప్రమోషన్స్ లో తారక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ – జూనియర్ ఎన్టీయార్ ఓకే ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్ 2 – ఇటీవల విడుదలైన ఓ భారీ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది 3 – వర్షాల కారణంగా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందని భావించిన సరిపోదా శనివారం బయ్యర్స్…
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు. Also…
ఇటీవల బయోపిక్ ల ట్రెండ్ తగ్గింది కానీ రెండు ముడు ఏళ్ళ క్రితం ప్రతి ఇండస్ట్రీలో బయోపిక్ లు వరుసబెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో ఒకటి అరా వస్తున్నాయి కానీ అవేవి సరైన టాక్ తెచుకోవట్లేదు. తాజగా కోలీవుడ్ లో ఓ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల పర్మిషన్స్, లీగల్ ఇష్యూస్ మొత్తం Also Read: V. N. Aditya : చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టిన…
టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ లో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్…
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదలు సంభవించి ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో తాము ప్రజకు అండగా ఉంటాం అని ముందడుగు వేసింది చిత్రపరిశ్రమ. వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ తమ వంతుగా ఆర్థిక సాయం చేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు…
నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్…
1 – సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో టీజర్ సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు 2 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న చిత్రం ‘క’. ఈ సినిమాను మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ Wayfarer ఫిల్మ్స్ పంపిణి చేయనుంది 3 – నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో 2.4మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దూసుకెళుతుంది 4 – చిన్న సినిమాగా రిలీజ్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే.. అనన్య నాగళ్ల…
ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ గా విజయ్ గోట్ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో ఉంది. త్వరలో పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు విజయ్. ఈ కారణంగా చిత్ర పరిశ్రమ తప్పుకోనున్నాడు విజయ్. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు. కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు. Also Raed : Priyadarshi :…