Home
Tollywood
Tollywood News
-
Betting App Case : బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్ లో నమోదైన కేసులన్నిటిని ఇక నుండి సీఐడీ విచారించనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రెటీలపై కేసులు అయ్యాయి. అగ్ర హీరోల నుంచి యూట్యూబర్స్ వరకు… -
Nabha Natesh : నభా నటేష్ అందాల రచ్చ..
Nabha Natesh : కన్నడ బ్యూటీ నభానటేష్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించట్లేదు. అప్పట్లో తెలుగులో ఓ తుఫాన్ లాగా దూసుకొచ్చింది. ఎంత స్పీడుగా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే చేసిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు… -
Exclusive: దిల్ రాజుకు హీరోలు కావలెను
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు ఒక సినిమా భారీ లాభాలు తెచ్చిపెడితే మరో సినిమా భారీ నష్టాలు తెచ్చింది. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. దీంతో దిల్ రాజు ఇప్పడు గేర్ మార్చాడు. ఇక నుండి తన బ్యానర్ నుండి రాబౌయే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో మూడు సినిమాలు లాక్… -
Adah Sharma : బాక్సాఫీస్ కలెక్షన్ల గోల అవసరమా.. ఆదాశర్మ షాకింగ్ కామెంట్స్
Adah Sharma : ఇప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు కలెక్షన్ల లెక్కేల ముఖ్యం అన్నట్టు ట్రెండ్ మారిపోయింది. ఎంత పెద్ద నెంబర్ వస్తే అంత పెద్ద హిట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఆదా శర్మ ఈ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆమె ది కేరళ స్టోరీ సినిమాతో ఎంతో పెద్ద హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా… -
Suhas : రిపోర్టర్ ప్రశ్న.. నాకేంటి ఈ టార్చర్ అంటున్న హీరో..
Suhas : హీరో సుహాస్ నటించిన తాజా మూవీ ‘ఓ భామ అయ్యోరామ’. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తున్న సుహాస్.. ఈ సారి ఓ డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ గా మాళవిక మనోజ్ నటిస్తుండగా.. రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఓ రిపోర్టర్ సుహాస్ ను… -
Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్
Ajay Ghosh : స్టార్ యాక్టర్ అజయ్ ఘోష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సాధారణంగా ఆయన సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడరు. అలాంటి ఆయన మొదటిసారి రాజకీయాల గురించి అందులోనూ కమ్యూనిష్టు పార్టీల గురించి మాట్లాడటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన ఫుల్ బిజీ యాక్టర్ అయ్యారు. సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ గడిపేస్తున్నారు. అయితే తాజాగా ఆయన హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో… -
Taraka Rama : ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయోగం “పూర్ణ చందర్ రావు”
తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘ఏం చేస్తున్నావ్’ అనే సినిమాలో నటించిన విజయ్ రాజ్ కుమార్ ఇప్పుడు ‘పూర్ణ చంద్రరావు’ లో హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ… -
Betting Apps : బెట్టింగ్ యాప్ప్‌కు ప్రమోషన్ చేస్తున్న అగ్రహీరోలపై ఫిర్యాదు..!
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు… -
Pooja Hegde : సినిమాల్లో హీరోయిన్లపై వివక్ష ఉంది.. పూజాహెగ్దే సంచలన కామెంట్స్
Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక… -
Raashi khanna : రాశిఖన్నా అందాల జాతర
Raashi khanna : రాశిఖన్నాకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఆమెకు మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయినా సరే ఎక్కడా వెనకడుగు వేయకుండా సిన్సియర్ గా ట్రై చేసింది. కానీ అమ్మడుకు అదృష్టం కలిసి రాలేదు. ఎక్కువగా ప్లాపులే రావడంతో చివరకు టాలీవుడ్ లో…
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
NTR Bharosa Pension: వారికి గుడ్ న్యూస్.. పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?