Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్..?
- కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీలో నటిస్తున్న లారెన్స్
- దర్శకత్వం వహించనున్న రమేష్ వర్మ
- అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కిస్తున్న కోనేరు సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో 25వ సినిమాగా రానుంది ఈ చిత్రం. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 సమ్మర్‌లో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినిమా సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా రానున్నఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ సాధించిన కిల్ (KILL). ఎటువంటి హైప్, బజ్ లేకుండా చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం సాధించింది కిల్. ఒక రాత్రి పూట ట్రైన్ లో జరిగే సంఘటన ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అప్పట్లో ఈ టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, సందీప్ కిషన్, కిరణ్ అబ్బవర ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. కానీ అది వర్కౌట్ అవలేదు. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో లారెన్స్ హీరోగా రీమేడ్ కానుంది. ఒకవైపు లారెన్స తన స్వీయ దర్శకత్వం వహిస్తున్న కాంచన -4 ను తెరకెక్కిస్తూనే ఈ రిమేక్ సినిమాలో కూడా లారెన్స్ నటించబోతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!