Siddhu Jonnalagadda: మూడు సినిమాలు.. మూడు కాన్సెప్టులు లైన్లో పెట్టిన టిల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చివరిగా ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమా సహా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
కొత్త దర్శకుడితో ఒక సోషియో ఫాంటసీ సినిమా ఆయన చేయబోతున్నాడని, అలాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్‌తో మరో సినిమా లైన్లో పెట్టాడని, ప్రస్తుతానికి ఉన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరితో మరో సినిమా కూడా లాక్ చేశాడని తెలుస్తుంది.
Also Read:Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
నిజానికి ‘తెలుసు కదా’ సినిమా సాలిడ్ హిట్ అవుతుందని సిద్ధు నమ్మాడు, కానీ ఆ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. మొత్తం మీద సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతానికి తన ఫిల్మోగ్రఫీని విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ విధంగానే మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అవి కొత్త ఐడియాస్ అని, కచ్చితంగా ఆ మూడిటితో హిట్టు కొడతానని నమ్మకంతో ఆయన ఉన్నాడని అంటున్నారు. సిద్ధు నటిస్తున్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!