Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క మంచి బిజినెస్ విమెన్ గా ఉంటూనే.. ఇంకోపక్క కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక ఈ కాలంలో ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన అమ్మాయి.. ఏడాది కూడా నిండకుండానే అత్తతో పోరు పడలేకపోతున్నాను అంటూ వేరు కాపురం పెడుతుంది.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో తెలుగు నటి చాందినీ చౌదరి కథానాయికగా నటించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించనున్నాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కానీ, ఆయన అందం గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ మనిషికి అయినా వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతూ వస్తుంది.. కానీ, బాబుకు మాత్రం వయస్సు పెరిగేకొద్దీ అందం పెరుగుతుంది. ప్రస్తుతం మహేష్ ఏజ్ 48.అయితే .. మహేష్ ను చూసిన వారెవ్వరు కూడా అది ఒప్పుకోరు.
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.
Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది.
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.
Rakhi Sawanth: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆమె చేసిన రచ్చ.. ఇరుకున్న వివాదాలు అంతా ఇంతా కాదు. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి.. నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటూ మీడియా ముందు ఆమె చేసిన హంగామా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.