Home
Tollywood News
Tollywood News News
-
పాన్ ఇండియా మూవీలో శ్వేతా అవస్తి!
పూణేకు చెందిన శ్వేతా అవస్తి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడలింగ్ తో పాటు కమర్షియల్ యాడ్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకు లభించింది. తాజాగా శ్వేతా అవస్తి నటించిన రెండో సినిమా ‘మెరిసే మెరిసే’ శుక్రవారం విడుదలైంది. ఇందులో నటించిన వెన్నెల పాత్రకు మంచి అప్లాజ్ వస్తోందని శ్వేతా అవస్తి చెబుతోంది. రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన వెన్నెల అనే అమ్మాయి, ఫ్యాషన్ డిజైనర్… -
చిరు మూవీ విషయంలో మాట నెగ్గించుకున్న కీర్తి సురేశ్!
మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న తమిళ ‘వేదాలం’ రీమేక్ లో ఆయన చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఈ పాత్రను లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చే సరికీ మొదటి నుండి దర్శక నిర్మాతలు కీర్తి సురేశ్ తోనే ఈ సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. మొదట కీర్తి… -
కొరటాల మూవీ కోసం ఎన్టీయార్ మేకోవర్!
టాలీవుడ్ లో మేకోవర్ అయిన స్టార్ హీరోల గురించి మాట్లాడాలంటే మొదట ఎన్టీయార్ పేరే చెప్పాలి. ‘యమదొంగ’ సినిమాకు ముందు… ఆ తర్వాత ఎన్టీయార్ లో వచ్చిన మార్పు అనితర సాధ్యం అనిపిస్తుంది. అదీ కేవలం ఆరేడు నెలల్లో ఎన్టీయార్ సాధించడం గ్రేట్. 2006లో వచ్చిన ‘రాఖీ’లో బాగా లావుగా కనిపించిన ఎన్టీయార్ ను 2007 లో ‘యమదొంగ’ నాటికి రాజమౌళి కరెంట్ తీగలా మలిచేసేశారు. ఇప్పుడు కూడా ఎన్టీయార్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం అలానే… -
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్ర యూనిట్‌పై కేసు
‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల సుమోటో కేసు నమోదు అయింది. సినిమా ట్రైలర్ లోని ఓ సన్నివేశంలో హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్లైన్ లో ఫిర్యాదు మేరకు 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాటలు, డైలాగ్స్, సీన్లు హిందు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ అభ్యంతకర పోస్టులు వెలువడ్డాయి. సన్నివేశాలను తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.… -
డ్యాడీస్ హోమ్ లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న రాక్‌స్టార్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజు (ఆగస్ట్2)ను గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారాయన. ‘ ‘వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న… -
సిరులు కురిపించిన వాణిశ్రీ బాణీ!
(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత… -
స్పెషల్ ట్రీట్: పవన్ కళ్యాణ్-రానా మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్… -
దాసరి కో-డైరెక్టర్ కు చిరు సాయం!
కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు అందించిన ఆపత్కాల సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ ప్రభాకర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చదువుకు అవసరమైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాసరి గారి వద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన… -
కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లిన మెగాస్టార్ దంపతులు
నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు చిరు తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ‘తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. ఇవాళ సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి’… అని చిరు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. -
మళ్ళీ పెంచేసిన కృతీశెట్టి!
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?