హీరోయిన్ గా భాగ్యశ్రీ కూతురు
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ప్రేమపావురాలు’ హీరోయిన్ భాగ్యశ్రీ తెలుగులోనూ నటించింది. తాజాగా ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె కూతురు అవంతికకు సోషల్ మీడియాలో చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి అమ్మ బాటలో సినిమా రంగ ప్రవేశం చేయబోతోందట. అయితే భాగ్యశ్రీ తన కూతురి తెలుగు సినిమా ద్వారా పరిచయం చేయబోతోంది. టాలీవుడ్ అయితే తనకి చక్కటి గుర్తింపు లభిస్తుందని భావిస్తోంది.
బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందబోయే కొత్త చిత్రంలో అతడితో రొమాన్స్ చేయనుంది భాగ్యశ్రీ కూతురు అవంతిక. సతీష్ వేగశ్న ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. సోషల్ మీడియాలోనూ అవంతిక నటించి కొన్ని ప్రకటనలు చూసిన తర్వాత తను తమ సినిమాలో పాత్రకు సరిపోతుందని నిర్మాతలు భావించారట. మరి భాగ్యశ్రీ కూతురు హీరోయిన్ గా ఎంత వరకూ రాణిస్తుందో చూడాలి.
Also Read
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
తాజావార్తలు
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!