Home
Tollywood News
Tollywood News News
-
భీమ్లా నాయక్: ‘డానియల్ శేఖర్’ అప్డేట్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన అప్డేట్ ప్రకటించింది చిత్రబృందం. ‘బ్లిట్జ్ ఆఫ్ డానియెల్ శేఖర్’ ప్రోమోను ఈనెల 20న విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు.… -
‘లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఇదే
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల… -
త్వరలోనే సీఎం జగన్‌తో సినీ పెద్దలు భేటీ
టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అయింది. అయితే ఇదివరకే ఈ భేటీ జరగాల్సిఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇకపోతే థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అలానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చిరంజీవి బృందం కొన్ని మార్పులు కోరే… -
పేద కుటుంబానికి జేసీబీ గిఫ్ట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్
-
ఆన్ లైన్ సినిమా టికెట్ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారు: పేర్ని నాని
ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే ఈ విధానాన్ని సినీ ప్రముఖులే కోరారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ‘సినీ పెద్దల సూచననే ప్రభుత్వం పరిశీలించిందని, పన్ను ఎగవేత జరుగుతోందని ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి, ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి… -
సమంత ‘లవ్ స్టోరీ’ గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?
నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత… -
ప్రభాస్ మూవీ కొచ్చి ఆడిషన్స్ క్యాన్సిల్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నాగఅశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్వనీదత్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే పాల్గొన్నారు. ఈ సినిమాను నాగ అశ్విన్ గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కించబోతున్నారు. అందుకోసం జండర్, ఏజ్ తో నిమిత్తం లేకుండా యాక్టర్స్, మోడల్స్,… -
టాలీవుడ్ పై ధనుష్ ఫోకస్
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో… -
నిన్న కొడుకుతో… నేడు తండ్రితో…
చిరంజీవితో సంపత్ నంది సినిమా!? ‘సీటీమార్’ వంటి కమర్షియల్ హిట్ తో ఊపుమీద ఉన్నాడు డైరెక్టర్ సంపత్ నంది. గోపీచంద్ వంటి ప్లాప్ స్టార్ కి హిట్ ఇవ్వటమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపు తెచ్చాడు. ఈ హిట్ తో ఏకంగా మెగా స్టార్ ని దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశాడట సంపత్ నంది. మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్నది సంపత్ నంది కల. గతంలో వీరి కలయికలో సినిమా వస్తుందనే ఊహాగానాలు వినిపించాయి.… -
మంచు విష్ణు గురించి బండ్ల గణేష్ ఏమన్నారంటే..?
అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి…
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?