Home
Tollywood News
Tollywood News News
-
దాడి వార్తలపై హైపర్ ఆది స్ట్రాంగ్ కౌంటర్.. డబ్బులు ఎంత కావాలి అంటూ
గతకొన్ని రోజుల నుంచి హైపర్ ఆది అజ్ఞాతంలో ఉన్నాడని, స్టార్ హీరో అభిమానులు ఆయన కోసం వెతుకుతున్నారని వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. హైపర్ పంచ్ లతో ఒక్కరిని కూడా వదలకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది ఒక స్కిట్ లో ఒక ప్రముఖ హీరోపై సెటైర్లు వేశాడు.ఆ సెటైర్లకు హీరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, ఆది ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడతాం అని అన్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా వీటిపై ఆది తనదైన… -
బ్రహ్మానందంపై నితిన్ ఫైర్.. సినిమా నుంచి తొలగింపు
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు చిత్ర బృందం. పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పారట. అయితే బ్రహ్మ్మనందం తీరుపై నితిన్ ఫైర్ అయ్యాడంట.. షూటింగ్ టైం కి బ్రహ్మీ రాలేదని, ఆయన వలన సమయం వృధా అయ్యిందని నితిన్… -
హీరోయిన్ పూర్ణతో అఫైర్.. స్పందించిన రవిబాబు
చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ సాధారణం.. హీరో హీరోయిన్లు.. డైరెక్టర్ హీరోయిన్లు కొద్దిగా చనువుగా కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ రావడం సాధారణమే.. కొంతమంది వీటిని లైట్ గా తీసుకొంటారు.. ఇంకొంతమంది వాటిని క్లారిఫై చేస్తారు. తాజాగా డైరెక్టర్ రవిబాబు తనపై వచ్చిన రూమర్స్ అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి రవిబాబు, హీరోయిన్ పూర్ణ మధ్య అఫైర్ ఉందని, అందుకే రవిబాబు ఆమెకు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడని… -
పోర్న్ స్టార్ అవ్వాలనుకుంటున్నావా.. మరీ ఇంతలా చూపిస్తున్నావ్
బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు ఫ్యాన్స్ ఎక్కువ.. ఇక ఇటీవల వర్మను బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు అవకాశాల కోసం హద్దు మీరినట్లే కనిపిస్తుంది. కొద్దిమేరకు అందచందాలను ఆరబోసే అమ్మడు ఇటీవల ఆ కంచెను తెంచేసి మరీ కనిపిస్తున్నది. మరీ ఇంతలా అందాలను ఆరబోస్తే అవకాశాల సంగతి ఏమో కానీ… -
యాంకర్ అనసూయకు ఘోర అవమానం..?
యాంకర్ అనసూయకు ఘోర అవమానం జరిగింది అని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. యాంకర్ గా అనసూయ స్టామినా ఎలాంటిదో అందరికి తెలిసిందే.. కొన్ని షోలలో అమ్మడు ఆరబోసే అందచందాల వలనే రేటింగ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అలాంటి అనసూయ.. ఒక దౌ కి హోస్ట్ గా చేసినా కూడా రేటింగ్ రావడంలేదని యాజమాన్యం వాపోతున్నారు. ఇంతకీ ఆ షో ఏంటి అనేగా..’మాస్టర్ చెఫ్ తెలుగు’.. మిల్కీ బ్యూటీ తమన్నాతో గ్రాండ్ గా ఓపెన్ చేసిన… -
నమ్మిన వాళ్ళను మోసం చేయడం దారుణం- వెంకటేష్
చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ,… -
అక్కడా ఇక్కడా అలరించిన తాతినేని రామారావు!
హిందీ చిత్రాలతోనూ వెలుగు చూసిన తెలుగు దర్శకులు ఎందరో ఉన్నారు. వారిలో తాతినేని రామారావు ప్రత్యేక స్థానం సంపాదించారు. మాతృభాష తెలుగులో విజయాలు సాధించిన తాతినేని రామారావు, దక్షిణాదిన సక్సెస్ చూసిన అనేక చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. అక్కడా జయకేతనం ఎగురవేశారు. తాతినేని రామారావు ఎన్ని సినిమాలు తీసినా, ఆయన పేరు వినగానే ‘యమగోల’ డైరెక్టర్ అనేవారు ఉన్నారు. ఆ సినిమాతో తాతినేని రామారావు పేరు మారుమోగి పోయింది. అందుకే ఇప్పటికీ ‘యమగోల’ తాతినేని రామారావుగానే… -
వైవిధ్యంతో సాగుతున్న క్రిష్!
నవతరం దర్శకుల్లో తనదైన అభిరుచిని చాటుకుంటూ సాగుతున్నారు జాగర్లమూడి రాధాకృష్ణ. అందరూ ‘క్రిష్’ అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన కూడా టైటిల్స్ లో ‘క్రిష్’ అనే ప్రకటించుకుంటారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో వైవిధ్యం చూపించాలన్న తలంపుతోనే క్రిష్ పయనిస్తున్నారు. తనకంటూ కొంతమంది ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోగలిగారు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ 1978 నవంబర్ 10న జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండ వారి స్వస్థలం. అమెరికాలో ఫార్మసీ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో పట్టా పొంది, కొంతకాలం… -
టాప్ యాంగిల్లో ఎద అందాలను ఆరబోసిన ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగునాట ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ చిత్రం తరువాత అమ్మడికి మంచి అవకాశాలైతే వచ్చాయి కానీ, విజయాలు మాత్రం అందిరాలేదు. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడిలా అమ్మడు యుద్ధం చేస్తూనే ఉంది. ఇక మ్మాడు సోషల్ మీడియా ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అందచందాలను అస్సలు దాచుకోకుండా కుర్రాళ్లను తన కత్తిలాంటి చూపులతో ఆకర్షిచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర… -
తారల ప్రచారం.. ప్రమోదం.. ప్రమాదం
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా…
తాజావార్తలు
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!