Home
Tollywood News
Tollywood News News
-
మహేష్ సరసన ఛాన్స్ పట్టేసిన అందాల రాక్షసి..?
‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల… -
‘పుష్ప’: సంచలనంగా మారిన సమంత రెమ్యూనిరేషన్..?
మరోసారి సమంత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొన్నటివరకు భర్త నాగ చైతన్యతో విడాకుల తీసుకోవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ గా మారిన సామ్ ఇప్పుడు రెమ్యూనిరేషన్ విషయంలో ట్రెండింగ్ గా నిలిచింది. పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని అందరికి తెలిసిన విషయమే.. ఇక ఈ పాట కోసం అమ్మడు భారీగానే పారితోషికం తీసుకోనున్నదట.. కేవలం ఒక్క సాంగ్ కోసం సామ్ ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాలలో… -
లెజెండరీ బాక్సర్ తో రౌడీ ‘లైగర్’ నవ్వులు..
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్… -
తగ్గేదేలే.. సంక్రాంతికే ‘భీమ్లా నాయక్’!
ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ రానుంది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. ఒకదానికి మించి ఒకటి సై అంటే సై అంటూ పోటీకి సిద్దమవుతున్నాయి. చిత్ర పరిశ్రమ అంతా సంక్రాంతి వైపే చూస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’ ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు రంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కూడా దిగిపోయింది. ‘భీమ్లా నాయక్’ వెనకకి తగ్గుతోందని,… -
షాకింగ్: కాజల్ భర్త సినిమాల్లోకి..?
చిత్ర పరిశ్రమలో వారసత్వం కొత్తకాదు.. ఒక స్టార్ గా కొనసాగుతున్నారు అంటే వారి వారసులు, బంధువులు వార్ పేరు చెప్పుకుంటూ ఇండస్ట్రీలో అడుగుపెడుతుంటారు. ఇప్పటివరకు అలంటి వారసత్వాన్ని చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ల భర్తలు సైతం తమ నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రూమర్స్ గుప్పుమన్నాయి. టాలీవుడ్ చందమామ కాజాల తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి… -
అయ్య బాబోయ్.. మన డేనియల్ శేఖర్ వైఫ్ టూ హాట్ అండీ బాబు!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పన్ కోషియం కి రీమేక్ గా రాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపించగా, రానా సరసన కోలీవుడ్ భామ సంయుక్త మీనన్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పటికే తన అందాలతో అగ్గిరాజేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లోను తన సత్తా… -
‘రాధేశ్యామ్’.. కలవని ఇరు ప్రేమికులా.. విడిపోని యాత్రికులా
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న… -
నాగ చైతన్య పై రివెంజ్.. సమంత మరో సంచలన నిర్ణయం
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత- నాగ చైతన్య తమ బంధానికి స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన విడిపోయారు. అయితే సామ్.. చై తో విడిపోయిన దగ్గరనుంచి ఆమె చేసే పనులు కొద్దిగా బాధను తెలియజేస్తున్నాయి. పెళ్లి గురించి, జీవితం గురించి ఆమె పెట్టె పోస్టులు ఆమె చై ని ఎంత మిస్ అవుతుందో తెలియజేస్తున్నాయని అభిమానులు నొక్కివక్కాణిస్తున్నారు. ఇకపోతే విడాకుల తరువాత సామ్ గ్లామర్… -
అఫీషియల్..’పుష్ప’ రాజ్ తో సమంత ఐటెంసాంగ్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇలాగే కొనసాగాలనిగీరి గీసుకొని ఎవరు కూర్చోవడం లేదు. పాత్ర మంచిదైతే.. పేరు తెచ్చేది అయితే.. వెనకాడకుండా చేసేస్తున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే వీరు మాత్రమే చేయాలి అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కి హీరోలతో కాలు కదుపుతున్నారు. కాజల్, శృతి హాసన్, తమన్నా ఇలా వీరందరూ స్పెషల్ సాంగ్స్ లో కనువిందు చేసినవారే. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది… -
ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం! ఎందుకంటే…
ప్రకాశ్ రాజ్ వారం పాటు మౌనవ్రతం లో ఉండబోతున్నారు. ఇదేదో ఆయన ఎవరిమీదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు! ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్ రాజ్ ఎందుకైనా మంచిదని కంప్లీట్ బాడీ చెకప్ చేయించారట. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారట. అయితే వోకల్ కార్డ్స్ కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చారట. అందుకోసమే ‘మౌనవ్రతం’ పాటించబోతున్నానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రతి విషయం మీద తన స్పందనను…
తాజావార్తలు
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..