CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన..
- గ్లోబల్ హార్టీకల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన..
- కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు..
- విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు ఎగుమతి వరకు రైతుకు సర్కార్ అండ ..
- రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ సీఎం చంద్రబాబు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు. లక్ష కోట్ల అంచనా వ్యయంతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. విత్తనం నాటే స్థాయి నుంచి విదేశాలకు పంట ఉత్పత్తుల ఎగుమతి వరకు రైతులకు పూర్తి అండగా నిలవనుంది ప్రభుత్వం. 10 జిల్లాల పరిధిలోని 201 క్లస్టర్లలో సమగ్ర అభివృద్ధి పనులను చేపట్టనుంది. మూడు దశల్లో లక్ష కోట్ల భారీ వ్యయంతో ఈ హబ్ ఆవిష్కృతం కానుంది. ఇందులో ప్రభుత్వం 40వేల 352 కోట్లు సమకూరుస్తోంది. ప్రైవేట్ రంగం ద్వారా మరో 60వేల కోట్ల పెట్టుబడులు సమీకరించేలా ప్రణాళికలు రూపొందించారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి ‘ఫ్రూట్ బౌల్’గా మార్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను సిద్ధంచేసింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను ప్రపంచ ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్లతో రాయలసీమ రైజింగ్ పేరిట బృహత్ ప్రణాళికను రూపొందించాయి. ఆయా జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు 40వేల 352 కోట్లు వెచ్చించనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి మరో 60వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తి నుంచి పంటకోత, గ్రేడింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ఉత్పత్తులకు బ్రాండింగ్, రవాణా.. దేశీయ, అంతర్జాతీయ మార్కెటింగ్‌ల వరకు అన్నిరకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలోనే, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రిలయన్స్ సంస్థతో కలిసి ఈ విద్యా, పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతోంది.
Also Read
- MP Mithun Reddy: చౌడేపల్లిలో మిథున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ నేతలే భయపడి పారిపోయారు..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
తాజావార్తలు
-
Cleaning Tips : లెదర్ వాచ్ పట్టీ కొత్తదానిలా మెరవాలంటే.. ఇలా ట్రై చేయండి
-
Vishwak Sen: ‘కల్ట్’ మూవీలోకి ఎన్టీఆర్? ఆ ఒక్క రోల్ కోసం తారక్ అన్ననే అడుగుతా..
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!