‘మా’ ఎన్నికలు: ఓటర్లు చేజారిపోకుండా.. ఓటుకు నోటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగనున్న విషయం తెలిసిందే.. అందులో భాగంగా నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు హాట్ హాట్ గా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఇప్పటికే విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగానే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ కు తగ్గట్టుగానే, మంచు ప్యానల్ కూడా ఎక్కడ తగ్గకుండా దూసుకుపోతోంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వారు వదులుకోవట్లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో ఈసారి మా ఎన్నికలు అంతా సాధారణంగా ఏమి జరుగవు అని సినీ విశ్లేషకులు చెపుతున్న మాట.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
అయితే ఇండస్ట్రీలో చాలా వరకు డబ్బు, పరపతి వున్నా వల్లే కాగా, ఓ వర్గానికి మాత్రం విపరీతమైన డబ్బు పంపిణి జరుగుతుందట. హైదరాబాద్ నగరంలో లేని ఆర్టిస్టులను కూడా కాంటాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడమే కాకుండా, ఎన్నికల సమయానికి అందుబాటులో ఉండటానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారట. దీంతో అక్టోబర్ 10న వచ్చే ఫలితాలు వన్ సైడ్ గానే వస్తాయనడానికి అవకాశం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!