Home
Tollywood News
Tollywood News News
-
బాలకృష్ణపై ‘అఖండ’ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అయన అసలు మనిషేనా అంటూ
‘కంచె’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్… ఈ చిత్రం తరువాత అమ్మడికి అవకాశాలు వచ్చాయి కానీ విజయాలు మాత్రం అందలేదు. ఇప్పటివరకు కుర్ర హీరోల సరసన నటించిన ఈ భామ మొదటి సారి స్టార్ హీరో సరసన నటిస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా ఆడిపాడనుంది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హాట్ భామ ఆశలన్నీ అఖండ పైనే పెట్టుకొంది. డిసెంబర్ 2 న విడుదల కానున్న ఈ చిత్ర… -
ప్రభాస్ తో కలిసి నటించాలనుకుంటున్నారా.. ఇదిగో బంపర్ ఆఫర్
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం కల్పించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ… -
ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా.. హీరోయిన్ డ్రెస్ పై నెటిజన్స్ కామెంట్స్
‘వకీల్ సాబ్’ చిత్రంతో హిట్ లైమ్ లైట్ లోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ. ఈ చిత్రంతో అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న అనన్య తీరిక దొరికినప్పుడల్లా సోషల్ మీడియా లో సెగలు రేపుతోంది. ఈ తెలుగందానికి ఫిదా కానీ కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల చీరకట్టులో నడుమందాలు చూపించి మతులు పోగొట్టిన ఈ భామ తాజాగా హాట్ థైస్ ని ఎరగా వేసింది. సింగిల్ పీస్ రెడ్… -
శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల సాయం
ఆపద అంటూ వస్తే నేనున్నానంటూ అభయమిచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.. దురదృష్టవశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే హోం క్వారంటైన్ లో… -
బ్రేకింగ్: దర్శక ధీరుడు రాజమౌళికి అస్వస్థత..?
దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు… -
బాలయ్య – బన్నీ.. ‘ఆహా’ అరవింద్!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని… -
బాలయ్యను ‘అల్లు’కుంటున్న బంధం!
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి… -
సింగర్ హరిణి తండ్రి కేసులో ట్విస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ నిజాలు
టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద మృతి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. వారం కిందట మిస్ అయిన ఆయన ఊహించని విధంగా గురువారం బెంగుళూరు రైల్వే ట్రాక్ ఫై మృతదేహంగా కనిపించారు. శవం వద్ద ఉన్న ఆధార్ కార్డును బట్టి అయన ఏకే రావు అని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం తన తండ్రిదే అని ఏకే రావు చిన్న కూతురు షాలినిరావు నిర్దారించడంతో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. వారం… -
‘ట్రిపుల్ ఆర్’ ఆత్మను ‘జననీ’ గీతంతో ఆవిష్కరించిన కీరవాణి!
దర్శక ధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’లోని జననీ గీతం విడుదలైంది. ఎప్పుడెప్పుడు ఈ పాటను చూద్దామా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానుల దాహార్తిని ఈ పాట తీర్చింది. దీంతో సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ కావడం మొదలైంది. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘ట్రిపుల్ ఆర్’లోని జననీ గీతాన్ని సైతం ఐదు భాషల్లో విడుదల చేశారు… -
రెజీనా ‘ఫ్లాష్ బ్యాక్’ ఏమిటీ!?
ప్రభుదేవా, రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. పి. రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గతంలో రెండు సినిమాలను తెరకెక్కించిన డాన్ సాండీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏఎన్ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ప్రముఖ దర్శకుడు కళ్యాణకృష్ణ…
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!