తగ్గేదేలే.. ‘కెజిఎఫ్’ రికార్డులను బద్దలుకొట్టిన ‘పుష్ప’
By Roja Pantham
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప రికార్డులే మారుమ్రోగిపోతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకోంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ సినిమా 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ‘కెజిఎఫ్’ ఆల్ టైమ్ రికార్డులను ‘పుష్ప’ బద్దలుకొట్టిందనే చెప్పాలి. హిందీలో ‘కెజిఎఫ్’ లైఫ్ టైం లో సాధించిన వసూళ్ళను ‘పుష్ప’ 13 రోజుల్లోనే రాబట్టింది. మొదటి రెండు వారాల్లో కంటే మూడో వారంలో 1600 స్క్రీన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. మరి ముందు ముందు ‘పుష్ప’ రాజ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి
Also Read
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
తాజావార్తలు
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!