సమంతానా.. మజాకానా.. వంద మిలియన్ వ్యూస్ క్లబ్ లో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా… ఊఊ అంటావా అంటూ సాగిన ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అస్సలు సామ్ ఐటెం సాంగ్ కి పనికొస్తుందా అన్నవారందరు ఈ సాంగ్ చూసాకా ఉక్కు మీద వేలేసుకున్నారు. అమ్మడి హాట్ హాట్ డ్రెస్సులు.. అంతకు మించి కైపెక్కించే చూపులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి.
ఇక ఈ సాంగ్ యూట్యూబ్ లో కొత్త రికార్డును సృష్టించింది. డిసెంబర్ 10 నవిడుదలైన ఈ పాట కేవలం ఇరవై రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో సామ్ అభిమానులు సమంతానా .. మజాకానా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సుకుమార్-అల్లు అర్జున్ కాంబో తెరకెక్కిన పుష్ప డిసెంబర్ 17 న విడుదలై భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి మొదటి రోజు 71 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక రెండో రోజుకే ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు.
Also Read
- Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
- Nagarjuna: నాగ్ 101పై బిగ్ అప్డేట్.. 'బొమ్మరిల్లు' డైరెక్టర్‌తో కొత్త కాంబో?
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
తాజావార్తలు
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోన్? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
-
Acer Sospiro A15: ఏసర్ సోస్పిరో A15 విడుదల.. డ్యూయల్ డిస్ప్లే, 64MP కెమెరా, 5000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!