Home
Tollywood News
Tollywood News News
-
సుధీర్ బాబు, హర్షవర్ధన్ తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సినిమా ప్రారంభం
ఆసక్తికరమైన సినిమాలతో రాబోతున్న హీరో సుధీర్ బాబు 15వ చిత్రం షూటింగ్ ఆరంభం అయింది. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో ఎం. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావుతో కలిసి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ కనిపించనటువంటి పాత్రలో సుధీర్‌బాబుని ప్రెజెంట్ చేయడానికి హర్షవర్ధన్ భిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఈ వినూత్నమైన సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజతో లాంఛనంగా… -
కెమెరా కంట పడ్డ ప్రేమ పక్షులు.. రష్మికతో డిన్నర్ డేట్ కి వెళ్లిన రౌడీ హీరో
‘గీతాగోవిందం’ చిత్రంతో ప్రేక్షకులకు లవ్ బర్డ్స్ లా మారిపోయారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు ఆనందమే.. మేమిద్దరమే మంచి స్నేహితులమే అని చెప్పుకొని వీరు తిరుగుతున్నా.. వీరి మధ్య ఇంకేదో ఉందని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. బయట ఈ జంట ఎక్కడ కనిపించినా కెమెరాలకు పనిచెప్తున్నారు మీడియా వారు. ఇక తాజగా ఈ రౌడీ జంట ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’… -
లయన్ లా ఉన్నావ్ నాన్న.. జున్నుతో నాని వీడియో వైరల్
చిత్ర పరిశ్రమకు ఈ డిసెంబర్ గట్టిగానే కలిసొచ్చింది చెప్పాలి. ఈ నెలలో అఖండ, పుష్ప భారీ అంచనాల నడుమ విడుదలై భారీ విజయాలను అందుకొన్నాయి. ఇక ఈ క్రిస్టమస్ కి నేను ఉన్నాను అంటూ అడుగుపెట్టబోతోంది శ్యామ్ సింగరాయ్. న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక నాని… -
బిగ్ బాస్ స్టేజిపై బ్రాండ్ అంబాసిడర్ గా అడుగుపెట్టిన నాగ చైతన్య
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్ అంగరంగవైభవముగా జరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఫైనల్ విన్నర్ ని నాగ్ ప్రకటించనున్నారు. ఇక ఈ ఫైనల్ కి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలువచ్చి సందడిచేశారు. ఇక తాజాగా బిబి స్టేజిపై చైనా బంగార్రాజు అడుగుపెట్టాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య తండ్రి నాగ్ తో కలిసి సందడి చేశాడు. నాగ్ స్పెషల్ ఏవిని చూపించిన చైతూ .. హీరోగా కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. త్వరలో ప్రసారం… -
‘ఆర్ఆర్ఆర్’ ముంబై వేడుక.. గెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి సందర్బంగా జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇక ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈరోజు ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుక లైవ్ స్ట్రీమింగ్ లేదని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కాస్తంత నిరాశపడ్డారు. అయితే వారిని కొద్దిగా సంతోష పెట్టడానికి ఈవెంట్ కి వచ్చిన అతిధులకు సంబంధించిన ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా… -
పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే ఏంటో చెప్పిన రాజమౌళి..
తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అద్భుతం.. ఆ సినిమాల రికార్డులు కొల్లగొట్టడం ఎవరికి సాధ్యం కానీ పని. మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చరిత్రలో నిలబడపోయేలా చిత్రీకరించిన ఘనత జక్కన్న కే దక్కుతోంది. ఇక ఈ సినిమాల లిస్ట్ లో మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ కూడా జాయిన్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.… -
చీరకట్టులో తెలుగందం..
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక… -
పవన్ కి ఈసారైనా విజయం దక్కుతుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలను నిర్మాతగా మారి రిలీజ్ చేశాడు.. ఒకటి సర్దార్ గబ్బర్ సింగ్ కాగా , రెండోది నితిన్ నటించిన చల్ మోహన్ రంగ చిత్రాలను నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. పవన్ కల్యాణ్… -
‘బంగార్రాజు’ సాంగ్: అక్కినేని సోగ్గాళ్లతో ‘చిట్టి’ ఊర మాస్ స్టెప్పులు
అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఐటెం పాటను మేకర్స్ రిలిక్ చేశారు. ‘జాతి రత్నాలు’ చిత్రంతో టాలీవుడ్… -
బోల్డ్ బ్యూటీ తో డేట్ కి వెళ్తానన్న నాగ్ .. స్టేజిపైనే ముద్దులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి అంకానికి చేరుకొంది. ఈరోజుతో బిగ్ బాస్ ఫైనల్ కి చేరుకొంది. ఈ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలేను కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ అతిరధ మహారథులు బిగ్ బాస్ స్టేజిపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మరుముఖ్యంగా బోల్డ్ బ్యూటీ సరయుతో నాగార్జున డేట్ కి వెళ్దాం అని చెప్పడం…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..