Home
Tollywood News
Tollywood News News
-
‘గని’ లోకి ఎంటరైన మిల్కీ బ్యూటీ..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో అతిరధ మహారథులే నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ..… -
‘అన్ స్టాపబుల్’ ప్రోమో: బాలయ్య – రవితేజ మధ్య గొడవ నిజమే..?
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ .. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఆసక్తికరంగా మారుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో బాలయ్య సందడి చేస్తున్న తీరు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్దమవుతుంది . 6 వ ఎపిసోడ్ లో పుష్పరాజ్ అల్లు అర్జున్ బాలయ్య తో సందడి చేయనున్నాడు. క్రిస్టమస్ కానుకగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 25 న విడుదల… -
సమంత 50 కోట్లకు అమ్ముడుపోయిన సెకండ్ హ్యాండ్ ఐటెమ్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని విభేదాల వలన నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. ఇక విడాకుల తరువాత నుంచి సామ్ ని నెటిజన్స్ , అభిమానులు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది దరిద్రం వదిలిపోయింది చైతన్యకు అని అనగా.. మరికొంతమంది సామ్ దే తప్పు అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ట్రోలింగ్ నడుసస్తూనే ఉంది. సమయం… -
పవన్, మహేష్ బాబు లకు థాంక్స్ చెప్పిన రాజమౌళి
దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జనవరి 7 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే జక్కన్న ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకొంటున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ ని సృష్టిలో పెట్టుకొనే కొన్ని స్టార్ హీరో సినిమాలు కూడా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. సంక్రాంతి రేసులో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఎఫ్ 3… -
భీమ్లా నాయక్ వాయిదా వెనుకున్నది అతనేనా..?
సంక్రాంతి సినిమాల రచ్చ మొదలయ్యింది. ఒకదాని తరువాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మొదటి నుంచి అనుకున్నట్లే పలు సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఈరోజు జరిగిన నిర్మాతల మీటింగ్ లో వాటికి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్… -
20 ఏళ్ళ ‘హనుమాన్ జంక్షన్’
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మళయాళ ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజా. ఆయన తొలి చిత్రం ‘హనుమాన్ జంక్షన్’. ఈ చిత్రం విడుదలై డిసెంబర్ 21కి అక్షరాలా ఇరవై ఏళ్ళు పూర్తయింది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు రాజా. రీమేక్ మూవీస్ ను తెరకెక్కించడంలో మేటి ఎడిటర్ మోహన్ అని అందరికీ తెలుసు. ఆయన చిత్రాలన్నిటికీ మోహన్ సతీమణి ఎమ్.వి.లక్ష్మి నిర్మాతగా వ్యవహరించారు. ‘హనుమాన్ జంక్షన్’ చిత్రానికి కూడా… -
సూపర్ స్టార్ తో ముద్దుల మనవరాలు సితార!
ప్రిన్స్ మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార లకు తాతయ్య కృష్ణ అంటే ఎంతో అభిమానం. వీరంతా కలిసి ఒకే ఇంటిలో ఉండకపోయినా, తరచూ జరిగే ఫ్యామిలీ గేదరింగ్స్ లో అంతా కలుస్తూ ఉంటారు. ఇక బర్త్ డేస్, స్పెషల్ అకేషన్స్, ఫెస్టివల్స్ లో కలిసి భోజనం చేయడం సర్వసాధారణం. అలాంటి సందర్భాలలో కృష్ణ కుమార్తె, మహేశ్ బాబు సోదరి మంజుల ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. లేదంటే ఆ పనిని కృష్ణ చిన్నల్లుడు,… -
పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ .. మళ్లీ భీమ్లా నాయక్ వాయిదా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. అయిదు మధ్యలో ఈ సినిమా వాయిదా పడుతోందని ఎన్నో పుకార్లు వచ్చినా వాటన్నింటికి… -
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ .. అదరగొడుతున్న రామ్-భీమ్ మేకింగ్ వీడియోలు
ప్రపంచ వ్యాప్తంగా అందరు ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’రిలీజ్ కి దగ్గరపడుతుంది . రోజురోజుకు జక్కన్న అంచనాలను పెంచేస్తున్నాడు. నిత్యం సినిమాకు సంబందించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులకు ఊపు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోన్న మేకర్స్ .. తాజాగా రామ్- భీమ్ మేకింగ్ వీడియోలను రిలీజ్ చేశారు . ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తుండగా.. గోండ్రు బొబ్బిలి… -
‘డర్టీ హరి’ భామ లేలేత అందాలు..
‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్కులనే కొట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకొంటూనే సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..