Home
Tollywood News
Tollywood News News
-
బ్యాక్ స్టేజ్ లో ముచ్చటగా ముచ్చటిస్తున్న రామ్- భీమ్
‘ఆర్ఆర్ఆర్’ మరో కొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని వేగంవంతం చేసేసారు. ఇప్పటికే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని భాషల్లో ప్రెస్ మీట్స్ ని, ఇంటర్వ్యూలను ఇస్తూ బిజీగా మారారు. ఇక తాజాగా ముంబైలో ఈరోజు భారీ ఎత్తున ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. మునుపెన్నడు లేనివిధంగా ఈ విధంగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఇక ఇప్పటికే ఏర్పాటులన్నీ పూర్తి లాగా.. చిత్ర బృందం మొత్తం కూడా ముంబై చేరుకున్నారు. ఇక… -
నాకు నేనే డబ్బా కొట్టుకున్నట్లు ఉంటుంది.. అందుకే చెప్పను – నాని
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ జోరును పెంచేసిన మేకర్స్ ఈరోజు శిల్ప కళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ” సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాం. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ వరంగల్ ఈవెంట్ లోనే… -
ఫ్యాన్స్ చేసిన పనికి స్టేజిపైనే ఏడ్చేసిన సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్నా చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు శిల్ప కళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ వేడుకలో హీరోయిన్ సాయి పల్లవి కంట నీరు పెట్టుకోవడం సంచలనంగా మారింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, సాయి పల్లవి గురించి మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరు అరవడం మొదలుపెట్టారు. దీంతో ఫ్యాన్స్ ప్రేమను తట్టుకోలేని సాయి… -
బిగ్ బాస్ 5 : విజేత అతడే.. లీక్ అయిన ఓటింగ్
భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యింది. టాస్క్ లు , ఎలిమినేషన్లు, గొడవలు, ప్రేమలు ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో కంటెస్టెంట్లను బిగ్ బాస్ చూపించారు. ఇక ఈ సీజన్ చివరి దశకు చేరుకొంది. ఎవరో ఒకరు ట్రోఫీ గెలిచే సమయం వచ్చేసింది. ఐదుగురు ఫైనలిస్టుల మధ్య ఒకే ఒక్కరు బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. ఈ ఆదివారం ఎపిసోడ్ లో వారు స్టేజిపై అతిరధ మహారథుల చేతుల మీద ట్రోఫీని… -
‘ప్రణవాలయ’ సాంగ్.. సాయి పల్లవి నట విశ్వరూపం
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24 న విడుదలకు సిద్దమవుతుంది. శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. వరుస అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి పాట సిరివెన్నెల సాంగ్ ని రిలీజ్ చేసి ఆయనకు అంకితమిచ్చారు. ఇక తాజాగా ఆయన రాసిన రెండో పాటను… -
జనవరి 26న ‘ఉనికి’ చాటబోతున్నారు!
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రశుక్ల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ రూపొందించిన సినిమా ‘ఉనికి’. ఈ చిత్రాన్ని జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద ,రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ, ”ఈ ప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు , అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు. ఓ సామాన్య… -
‘పుష్ప’ లో నటించను అంటే సుకుమార్ అలా చేసి ఒప్పించారు
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకొంటున్నాడు అజయ్ ఘోష్.. రంగస్థలం నుంచి నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ వరకు అజయ్ నటన ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ‘పుష్ప’ లో అజయ్ నటించిన ముఠా నాయకుడు కొండారెడ్డి పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం పాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ముఠా నాయకుడిగా ఆ గంభీరమైన రూపం దానికి తగ్గ వాయిస్ ఆ పాత్రను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అయితే మొదట్లో ఈ… -
ఫిబ్రవరి నుంచి ‘పుష్ప’ ద రూల్ షూటింగ్
అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప’ ద రైజ్ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ స్థాయి వసూళ్ళతో ప్రదర్శితం అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా మలయాళ వెర్షన్ శనివారం నుంచి ప్రదర్శితం కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘పుష్ప’ ద రూల్ షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి… -
‘పుష్ప’ నుంచి ఆ సీన్స్ డిలీట్.. ఎందుకంటే..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు. ఇక దీంతో… -
థియేటర్ల వారికి చుక్కలు… దానయ్యపై ఫోకస్!
సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జి.వో. 35ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జ్ తో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీవో 35 సస్పెండ్ అయిందనే సంతోషంలో ఉన్న వారికి ప్రభుత్వం నిర్ణయం ఓ విధంగా షాక్ అనే చెప్పాలి. ఇక దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ‘పుష్ప’పై ఈ ఎఫెక్ట్ బాగానే పడింది. అంతకు ముందు…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..