ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలు ఒమిక్రాన్ దెబ్బకు వాయిదా దారి పట్టాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడినట్లు మేకర్స్ ప్రకటించగా .. ఇక అందరి చూపు ‘రాధేశ్యామ్’ పై పడింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ‘రాధేశ్యామ్’ మాత్రం జనవరి 14 న విడుదల ఖాయమంటూ మేకర్స్ బల్లగుద్ది చెప్తున్నా.. అభిమానుల మనస్సులో మాత్రం వాయిదా పడింది అనే అనుమానం…
‘పెళ్లి సందడD’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల్లో పడిన అమ్మడు ఈ సినిమా తరువాత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ఈ చిన్నది.. ఆ హీరో ఈ హీరో కాదు ఏకంగా మహేష్ బాబుతోనే నటిస్తాను అని చెప్పుకుంటూ తిరుగుతుందట. అంటే మహేష్ బాబు తో ఆఫర్ వచ్చేవరకు అందరికి మహేష్…
గతేడాది క్రాక్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి జోష్ పెంచాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇక త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ని జరుపుకొంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీల నటిస్తోంది. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాలో ఒక…
ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు లైన్ కట్టిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేమి ఈ సంకాంతి బరిలో లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అంటూ ఎంటర్ అయిపోయాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది ‘కనులు కనులు దోచాయంటే’ డబ్బింగ్ చిత్రంతోనే దుల్కర్ మంచి కలెక్షన్స్…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహతుడు గౌతమ్ కిచ్లు ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త సంవంత్సరం కాజల్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తానూ తల్లిని కాబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కాజల్ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పటివరకు తన బేబీ బంప్ ను దాచిపెట్టిన ముద్దుగుమ్మ తాజాగా తన బేబీ బంప్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. భర్త గౌన్తం…
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలువురు ప్రముఖులు నోరు విప్పి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అందులో హీరో నాని చేసిన ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నానికి కౌంటర్ గా పలువురు మంత్రులు కూడా తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా నాని వ్యాఖ్యలపై సీనియర్ హీరో సుమన్ స్పందించారు. నేడు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సుమన్.. సినిమా టికెట్ రేట్స్…
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ కాంబోలో మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ఒకటి. అతడు, ఖలేజా తరువాత హైట్రిక్ సినిమాతో మహేష్- త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది ఈ సినిమాలో మహేష్ సరసన సమంత ఛాన్స్ కొట్టేసింది అంటుండగా.. మరికొంతమంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే…
టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి మాట్లాడాల్సిన పని అంతకన్నా లేదు. సినిమాల పరంగా అమ్మడు ఒక అడుగు వెనుక ఉన్నా.. గ్లామర్ ని ఒలకబోయడంలో, కుర్రకారును తన అందాలతో ఫిదా చేయడంలో మాత్రం శ్రద్దా రెండు అడుగులు ముందే ఉంది. నిత్యము హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఇటీవల కొత్త సంవత్సరం వేడుకలు గోవాలో చేసుకున్న…
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటికి బాబాయ్ వెంకటేష్ తో మంచి అనుభందం ఉంది. అన్న సురేష్ బాబు కొడుకు అయినా ఎక్కువగా వెంకీ చేతుల మీదనే రానా పెరిగాడు. ఇక వీరిద్దరి మధ్య ఉండే ఆ బంధం ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. తాజాగా వీరి బంధాన్ని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ మరోసారి గుర్తుచేశారు. వెంకటేష్ ఒడిలో చిన్నారి రానా ఆడుకుంటున్న ఫోటోను ఖుష్బూ ట్విట్టర్ వేదికగా పంచుకొంటూ “హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం…