సంక్రాంతి పోస్టర్.. ‘భీమ్లా నాయక్’ తో డానియల్ శేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి.
ఇక తాజాగా నేడు సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ సినిమా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లుక్ ఆకట్టుకొంటుంది. ఉగ్ర రూపంలో భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ కాకపోయినా కనీసం కొత్త పోస్టర్ నైనా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సంతోషపెట్టారని పవన్ ఫ్యాన్స్ మేకర్స్ కి థాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్తా మీనన్ నటిస్తుంది.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!