కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజైన అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక…
మంచు వారబ్బాయి మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఒక పక్క ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే విష్ణు హీరోగా కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అవ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. కోన వెంకట్ కథను అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఉమెన్స్ డే రోజున శృతిని చిత్రంలోకి…
ప్రస్తుతం టాలీవుడ్ లో రాబోయే స్టార్ హీరోల లైనప్ లు చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది అభిమానులకు.. ఒక్కో హీరో మరో పెద్ద డైరెక్టర్ తో జతకట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఉన్నది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమా ద్వారా కలిపిన ఘనత రాజమౌళికే చెల్లుతుంది. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో జక్కన్న దిట్ట.. ఆయనతో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క…
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడ విన్న.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజాగా RRR ప్రమోషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా భాగం అయ్యారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ –…
వివాహ్ సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ అమృతా రావ్. ఇక తెలుగులో అతిధి చిత్రంలో మహేష్ సరసన ముద్దుగా కనిపించి మెప్పించిన ఈ భామ.. ఈ చిత్రం తరువాత తెలుగుఫులో ఎక్కడా కనిపించలేదు. ఇక బాలీవుడ్ లో అమ్మడి లవ్ స్టోరీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఆర్జే అన్మోల్ తో ప్రేమలో పడింది. ప్రేమలో ఉన్నప్పుడే ఇద్దరు ఇంట్లో ఎవరికి…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక…