Home
Tollywood News
Tollywood News News
-
NTR: ఎన్టీఆర్ కే ఆస్కార్..?
NTR: ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఎన్టీఆర్.. రామ్ చరణ్, రాజమౌళి.. ఆస్కార్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. -
Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ
Raviteja: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తాడు. అయితే కొన్ని సార్లు ఆ యాక్టివ్ నెసే రవితేజను వివాదాల్లోకి నెడుతోంది అంటున్నారు అభిమానులు. -
2022 Filmy Rewind: భిన్నమైన కథలతో కొత్త దర్శకులు!
2022 Filmy Rewind: సినిమా నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం. కొత్త వారిని నమ్మి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే మాటలు కాదు. కానీ చిత్రంగా తెలుగులో ప్రతి యేడాది నలభై, యాభై మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు. -
Hanu- Man: ‘హను-మాన్’ కోసం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ అండర్ వాటర్ సీన్
Hanu- Man: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాల పాన్-ఇండియా భాగస్వామ్య ప్రపంచం. -
Waltair Veerayya: చిరు, రవితేజ కలిసి స్టెప్ వేస్తే ‘పూనకాలు లోడింగ్’ పక్కా..?
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Vishal: పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఓటు మాత్రం అతనికే వేస్తాను
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం లాఠీ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషల్లో డిసెంబర్ 22 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు వినోత్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. -
Padmaja Raju: అందాల నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం!
Padmaja Raju:ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. -
Ali: పవన్ కు నాకు మధ్య జరిగింది అదే.. ఎట్టకేలకు విబేధాలపై ఓపెన్ అయిన ఆలీ
Ali: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ ల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత కొన్నేళ్లుగా వీరి మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఆలీతో పవన్ మాట్లాడడం లేదని వార్తలు వచ్చాయి. ఇక ఎట్టకేలకు ఈ విబేధాలపై ఆలీ స్పందించాడు. -
Anchor Pradeep: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ పెళ్లి.. హాట్ టాపిక్ గా మారిన వధువు..?
Anchor Pradeep: బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ టీవీ ఛానెల్ పెట్టినా ప్రదీపే ప్రత్యక్షమవుతాడు. ఇక 30 దాటినా ఈ గురుడు పెళ్లి ఊసు ఎత్తడం లేదు.కానీ, సోషల్ మీడియాలో మాత్రం ప్రదీప్ పెళ్లి అంటూ నిత్యం ఎవరో ఒకరితో పెళ్లి చేసేస్తున్నారు. -
Samantha: సమంత సంచలన నిర్ణయం.. ఇక సినిమాలకు గుడ్ బై..?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుందా..? అంటే నిజమే అని చెప్పుకొస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..