Home
Tollywood News
Tollywood News News
-
Ram Gopal Varma: మియా మాల్కోవాతో సెక్స్.. ఆమెలో అవే ఇష్టం
Ram Gopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోజురోజుకు దిగజారిపోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు. ఏ సినిమాలు చూసి వర్మకు అభిమానులుగా మారారో ఆ సినిమాలను తప్ప అభిమానులు మరో సినిమాల ముఖాన్ని కూడా చూడడంలేదు. అందుకు కారణం వర్మ చూపిస్తున్న వల్గారిటీ అంటున్నారు నెటిజన్లు. -
Nandamuri Balakrishna: త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. -
Rajinikanth: రెండో సినిమానే తలైవాతోనా.. బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ పట్టేశాడే..?
Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. -
Pia Bajpiee: సమంత లానే మయోసైటిస్ బారిన పడ్డ ‘రంగం’ బ్యూటీ.. ఇంట్లో ఎవరికి చెప్పకుండా
Pia Bajpiee: స్టార్ హీరోయిన్ల నిజ జీవితం ఎవరికి తెలియనిది.. వారి విలాసవంతమైన భవనాలు, విందు భోజనాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే అందరు చూస్తారు. కాలం, వారి వెనుక విషాదాలు ఎన్నో.. ఇక ఈ మధ్య హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. -
Priyanka Jawalkar: నడుమెక్కడ చేయించిందిరా బాబు..
Priyanka Jawalkar: షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ అందుకుంది. -
Gopichand: శోభన్ బాబు టైటిల్ తో గోపీచంద్
Gopichand: గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి శోభన్ బాబు టైటిల్ ని పెట్టినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా పతాకంపై కూచిబొట్ల వివేక్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ ను బాలకృష్ణ టాక్ షో 'అన్ స్టాపబుల్' లో రివీల్ చేస్తున్నారు. -
Pawan Kalyan: పవన్ అంత చనువుగా చేయివేసి మాట్లాడుతున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్నేహానికి ప్రాణమిస్తాడు అనేది అందరికి తెల్సిందే. బద్రి నుంచి ఇప్పటివరకు ఆలీతో పవన్ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
Pavitra Lokesh: టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. -
Chiranjeevi: మూడో తరానికి మెగా వారసుడు కావాలి..
Chiranjeevi:మెగా ఫ్యామిలీలో నేడు పండుగ రోజు.. పదేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. -
Ram Charan: అమ్మానాన్న కాబోతున్న రామ్ చరణ్ – ఉపాసన!
Ram Charan: "ఎన్నాళ్ళో వేచిన ఉదయం.." అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందగీతాలాపన సాగనుంది. చిరంజీవి నటవారసుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉపాసనతో 2012 జూన్ 14న వివాహమయింది. అప్పటి నుంచీ మెగాస్టార్ ఫ్యాన్స్ తమకు ఓ బుల్లి హీరో ఉదయిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..