Home
Tollywood News
Tollywood News News
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
Nandamuri Balakrishna: టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ శస్త్రచికిత్స ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ (Quadriceps Tendon) గాయాన్ని నయం చేసేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని… -
Chiranjeevi: ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్ ట్రైలర్ చూస్తుంటే ‘వకీల్ సాబ్’..‘న్యాయం కావాలి’ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
కొత్త తరహా సినిమాలను అభినందిస్తూ వాటికి తన వంతు సపోర్ట్ను అందించే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి ఓ న్యూ కాన్సెప్ట్ కంటెంట్కు అండగా నిలిచారు. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ఈ ఒరిజినల్ ట్రైలర్ను చిరంజీవి విడుదల చేశారు. ఈ నటుడు శ్రీకాంత్ మేకా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానెల్ జీ5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వైవిధ్యమైన సినిమాలు, సిరీస్, షోస్తో ప్రేక్షకులను అలరిస్తోన్న జీ5 తన… -
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ రెండు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ‘బైసన్’ మూవీ చేశారు. రెండేళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్స్టాలో ధ్రువ్ను అనుపమ అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటికొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ బ్రేకప్ను బలపరిచింది. “ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. నా జీవితం, నా వాయిస్ను నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు,… -
Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో NBK111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైం కు సినిమా థియేటర్ లోకి వస్తుందా, రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్పోర్ట్ లో దిగిన బాలయ్యకు… -
Gabbar Singh Ramesh: గబ్బర్ సింగ్’ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ ద్వారా గుర్తింపు పొందిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్కు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ వర్గాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన్ను అత్యవసర వైద్య… -
Balakrishna : బాలకృష్ణకు తీవ్ర గాయం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల
నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో షూటింగ్ సమయంలో ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయమవ్వడంతో వెంటనే చిత్రబృందం ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించింది. అయితే మెరుగైన వైద్య సేవలు, ప్రత్యేక పరీక్షల కోసం ఆయన్ను అత్యవసరంగా ఎయిర్లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు… -
Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ ఆనందంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఒక తీవ్ర శోకం ముంచెత్తింది. మెహర్ రమేష్ చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స… -
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జతకట్టిన సినిమా ‘రణబాలి’. విజయ్ కు లాస్ట్ హిట్ ‘టాక్సీవాలా’ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఒకవైపు హిట్ పెయిర్, మరోవైపు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్ తో రూపొందుతోంది. రణబాలి షూటింగ్ మొదలైన వెంటనే సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు. మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్… -
Hi: ఆగస్టు 14న కవిన్తో కలిసి ‘హాయ్’ అంటూ నయనతార హంగామా
లేడీ సూపర్ స్టార్ నయనతార, టాలెంటెడ్ యంగ్ హీరో కవిన్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్’ (HI) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్ వీడియో ద్వారా వెల్లడించారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి పనిచేసిన విష్ణు , *’హాయ్’*తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన… -
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
నటి ఆమని తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లోకి వచ్చాక ఒక స్టేజ్ లో ఇంకా వెళ్ళిపోదాము వెనక్కి అని డిసైడ్ అయిపోయా, ఇండస్ట్రీ చాలా దారుణంగా ఉండేది.. ఇంకా నేను ఫేస్ చేయలేక, నాకు సెట్ అవ్వలేదని అనిపించేదని ఆమె అన్నారు. నా మనస్తత్వానికి, నేను పెరిగిన ఒక వాతావరణం వలన నాకు ఇక్కడ ఇండస్ట్రీకి నేను సెట్ అవ్వలేదు. ఇంతింత డ్రెస్ వేసుకోవాలి అని చెప్తే నాకు ఎందుకో…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!