Sobhita : నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతోంది. ఆమె చేస్తున్న పోస్టులు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. పెళ్లి అయిన తర్వాత పెద్దగా అందాలను ఆరబోయట్లేదు ఈ భామ. అయితే తాజాగా ఆమె రిలీజ్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాయి. ఈ ఫొటోల్లో ఆమె అందాలను ఆరబోసింది.
Read Also : TG Vishwaprasad : అకీరాతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాబోలు ఆమె ఇలాంటి అందాలను ఆరబోయడం. అయితే శోభిత ఇందులో టైట్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. తన టాప్ అందాలతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెళ్లి అయినా సరే తన అందాలు చెక్కు చెదరలేదని ఈ ఫొటోలతో మరోసారి నిరూపించుకుంది ఈ భామ. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Read Also : TG Vishwa Prasad : ఆ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చా.. చిరుతో మూవీ వస్తుందో లేదో