Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షోకు వెళ్లిన సంగతి తెల్సిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ 2 లో నేడు పవన్ సందడి చేశారు. బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ గా ఈ షూట్ జరిగింది. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్లే.. బాలయ్య చమత్కారానికి పవన్ పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది.
Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు.
7/G Brundavan Colony: మేము వయసుకు వచ్చాం.. పరువానికి వచ్చాం.. ఈ ఇరవై ఏళ్లు అరే వ్యర్థం చేశాం అనే సాంగ్ వినపడగానే కుర్రాళ్ళు మా జీవితమే అని చెప్పేస్తారు. ఇక కన్నుల బాసలు తెలియవులే.. కన్నెల మనసులు ఎరుగవులే అనే సాంగ్ రాగానే బ్రేకప్ బ్యాచ్.. మేము పాడుకొనే సాంగ్ అని చెప్పేస్తారు. ఇక కలలు కనే కాలాలు.. కరిగిపోవు హృదయాలు అనగానే లేత లేత ప్రేమికుల విరహ భాద కనిపించేస్తోంది..
Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర్ మాస్టర్.
Rakul Preet Singh: ప్రస్తుతం సమాజంలో మనుషులు.. పక్క మనుషుల మీదకంటే జంతువుల మీదనే ప్రేమను చూపిస్తున్నారు. అందులో కూడా తప్పు లేదు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు..కానీ జంతువులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి.
NTR: ఇంకో వారం రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలుకబోతున్నాం.. ఇక ఈ ఏడాదిలో జరిగిన అద్భుతాలు ఏవి..? మంచి సినిమాలు, చెత్త సినిమాలు.. కొత్త హీరోయిన్లు.. కొత్త హీరోలు.. బాలీవుడ్ కు వెళ్లిన హీరోలు.. అక్కడి నుంచి వలస వచ్చిన హీరోయిన్లు అంటూ ఫిల్మీ రివైండ్ లు మొదలయ్యాయి.
Nandamuri Balakrishna: ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు మృత్యువాత పడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లెజెండరీ నటులు ఒకరి తరువాత ఒకరు మృతి చెందడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.
Naveen Polishetty: జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా నవీన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు.
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ గతేడాది చివర్లో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య నటిస్తున్న చిత్రం వీరాసింహారెడ్డి.