Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా దిల్ రాజు పేరే వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న దిల్ రాజు సంక్రాంతికి తన సినిమా వారసుడు ను రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకానొక సమయంలో సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు ఉండడకూడదని రూల్ పెట్టిన ఆయనే ఈ సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమాఎం కోసం ఎక్కువ థియేటర్లు కావాలని అడిగి నిర్మాతలకు ఆగ్రహం తెప్పించాడు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే సమస్యలపై కూడా బండ్ల సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు.
Custody: ఈ ఏడాది అక్కినేని హీరోలకు అసలు కలిసిరాలేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు అస్సలు కలిసి రాలేదు. ఎంతో గొప్పగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Trisha: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో ఇప్పటికీ కొలువై కూర్చున్న బ్యూటీ త్రిష. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోల సరసన నటించి మెప్పించింది.
Tunisha Sharma Suicide Case: టీవీ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. ప్రియుడు షీజాన్ ఖాన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
Chiranjeevi: మెగాస్టార్..టాలీవుడ్ శిఖరం. ఆయన చేసిన పాత్రలు, స్టంట్లు, ప్రయోగాలు ఏ హీరో చేసి ఉండరు. ఇప్పటికి, ఈ ఏజ్ లో కూడా పాత్రకు తగ్గట్టు మౌల్డ్ అవ్వడంలో చిరును మించిన వారు లేరు.
Anchor Suma: యాంకర్ సుమ ఇటీవలే అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను యాంకరింగ్ కు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ఒక షో ప్రోమో లోచెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమ లేని షోస్ ను, ఇంటర్వూస్ ను ఉహించుకోలేమంటూ చెప్పుకొచ్చారు.
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Nitya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ అభిమానులకు షాక్ ఇచ్చింది. సడెన్ గా పసిబిడ్డను ఆడిస్తూ కనిపించింది. నిజంగా చేతిలో బిడ్డతో ఆమె ఈమధ్యనే బిడ్డకు జన్మనిచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే నిత్యా వండర్ విమెన్ అనే సిరీస్ లో నటించిన విషయం విదితమే. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Rashmi: అందాల యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అమాయకత్వం, మానవత్వం అన్ని కలగలిపిన రూపం రష్మీ. జంతువులకు ఏదైనా జరిగితే రష్మీ గుండె విలవిలలాడుతుంటుంది. మూగ జీవుల కోసం ఆమె ఎంతో పోరాడుతోంది.