Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయంగాను ఈ సమయం పవన్ కు చాలా ముఖ్యం.
Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్ కుర్రకారును గిలిగింతలు పెడుతున్న హీరోయిన్ శ్రీలీల. దర్శకేంద్రుడి చేతుల మీదగా పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ పై చెప్పుదాడి సంఘటన ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శన్ సినిమా క్రాంతి పాట విడుదల కార్యక్రమంలో భాగంగా హోస్ పేటలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో దర్శన్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే విసిరినా వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ అని, పునీత్ పై దర్శన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం నచ్చని అతను దర్శన్ ఫై చెప్పు విసిరాడని…
Puri Jagannadh: లైగర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ కొద్దిగా స్లో అయిన విషయం తెల్సిందే. వరుస వివాదాల మధ్య నలిగిపోయిన పూరి ఈ మధ్యనే కొద్దికొద్దిగా బయటకు వస్తున్నాడు. మళ్లీ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తనకు నచ్చిన విషయాలు, తన అనుభవాలను పూరి మ్యూజింగ్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు.
Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం ఆలీ ఒకపక్క నటుడిగా మరోపక్క రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఆలీ తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోను పూర్తి చేశాడు. చివరి ఎపిసోడ్ లో సుమను హోస్ట్ గా పెట్టి ఆలీ తన మనోగతాన్ని చెప్పుకొచ్చాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చరణ్- శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రంలో నటిస్తున్నాడు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున మరో వివాదంలో చిక్కుకున్నాడు. గోవాలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నది గోవాలోని ఒక గ్రామానికి చెందిన సర్పంచ్ నాగ్ కు నోటీసులు పంపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తాడు. అయితే కొన్ని సార్లు ఆ యాక్టివ్ నెసే రవితేజను వివాదాల్లోకి నెడుతోంది అంటున్నారు అభిమానులు.
2022 Filmy Rewind: సినిమా నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం. కొత్త వారిని నమ్మి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే మాటలు కాదు. కానీ చిత్రంగా తెలుగులో ప్రతి యేడాది నలభై, యాభై మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు.