Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తన సినిమా ప్రమోషన్స్ లో నాని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం.
Rana Naidu: దగ్గుబాటి వారసులు వెంకటేష్, రానా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నేటి ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే.
Mouni Roy: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా మౌనీ సుపరిచితమే. ఇక గతేడాది రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రం సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం, అందుకోసం వెళ్లిన చరణ్ పైనే హాలీవుడ్ కన్ను ఉండడం తెలిసిందే.
Nani: న్యాచురల్ స్టార్ నాని.. కొత్త డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ హిట్ కొట్టడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. ఇక దసరా సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు శ్రీకాంత్ ఓడేల. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ హిట్ సినిమా వినోదాయ సీతాం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నటుడు, దర్శకుడు అయిన సముతిర ఖని తెరకెక్కిస్తున్నాడు.
Ram Gopal Varma: వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న.. ఆయనకు ఏది అనిపిస్తే అది చెప్తాడు. ఏది అనిపిస్తే అది చేస్తాడు. ట్విట్టర్ లోనే కాదు మైక్ ముందు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంలో వర్మ దిట్ట.
NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ గా ఆయన రేంజ్ వేరు. ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయి. అయినా అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.