Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే.
Allu Ramesh: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేష్ గతరాత్రి మృతి చెందారు. సడెన్ గా గుండెపోటు రావడంతో ఆయన విశాఖపట్నంలోని తన స్వగృహంలో మృతి చెందినట్లు సమాచారం.
Trisha: అందం, అభినయం కలబోసిన రూపం ఆమెది. టాలీవుడ్, కోలీవుడ్ లో ఆమె తెలియని వారుండరు.. ఆమె అందానికి ముగ్దులు కానివారుండరు. ఆమె నవ్వితే నవరత్నాలు రాలతాయా..? అన్నంత అందంగా ఉంటుంది. ఆమెను చూస్తే ఏ దేవకన్య తప్పిపోయి భువికి దిగివచ్చిందా అన్నట్లు ఉంటుంది..
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా వరుస ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నాడు.
Shama Sikander: బాలీవుడ్ బ్యూటీ షామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేవారికి అమ్మడి అందాల ఆరబోత గురించి తెలిసే ఉంటుంది. 1999 లో మాన్ సినిమా ద్వారా పరిచయమైన ఈ భామ..
Sai Dharam Tej: నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి అంటూ సాయి ధరమ్ ఎమోషనల్ అయ్యాడు. నేడు ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్న విషయం తెల్సిందే. గోల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐరెన్ లెగ్ గా మారింది. ఇక ఆ ట్యాగ్ నుంచి తప్పించుకోవడానికి అమ్మడు మస్తు కష్టపడుతుంది.
SS Karthikeya: ఎస్ఎస్. కార్తికేయ.. పరిచయం అక్కర్లేని పేరు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విన్నర్ గా నిలిచింది అంటే అందుకు కారణం కార్తికేయ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఆ ఖర్చులను, ప్రమోషన్స్ ను దగ్గర ఉండి చూసుకోవడం, రాజమౌళికి హెల్ప్ చేయడం ఇలాంటివి అన్ని కార్తికేయ వలనే అయ్యాయి. ఇక కార్తికేయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలంటే..
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.