Priyanka Singh: నన్ను కామంతో చూడకండి .. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Singh: సాధారణంగా అమ్మాయిలను అబ్బాయిలు చూడడం అనేది ప్రకృతిలో ఒక భాగం. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తున్నారు. తమ అందచందాలను చూపించి.. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫిట్ నెస్ బాడీని చూపిస్తూ.. మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది పాత్రల కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తామని చెప్పడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తారు. ఇక వీరి ఫోటోలను చూసే అభిమానుల తీరు వేరుగా ఉంటుంది. ఎవరు ఏ విధంగా చూస్తారు అనేది ఎవ్వరు చెప్పలేరు. సూపర్ అని వారి అందాన్ని పొగిడేవారు ఉంటారు.. ఛీఛీ ఇలాంటి ఫోటోషూట్లు చేయడానికి సిగ్గులేదా అనేవారు ఉంటారు.. కామంతో చూస్తున్నారు అనే విషయ ఎవరు చెప్పలేరు.. అనలేరు.. కానీ, బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్ మాత్రం నన్ను కామంతో చూడకండి అని చెప్పుకొస్తుంది.
Ustaad Bhagatsingh: ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్
Also Read
- South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
- Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Disha Salian Death Case: 'నేను ఇకపై మౌనంగా ఉండను'... దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
జబర్దస్త్ లో సాయిగా ఎంటర్ అయిన అతడు.. ఆపరేషన్ చేయించుకొని ప్రియాంక సింగ్ గా మారింది. ఇక తరువాత బిగ్ బాస్ కు వెళ్లిన ఆమె ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. ఆమె ఏ సినిమాలో కానీ, జబర్దస్త్ లో కానీ కనిపించలేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తున్న ఈ చిన్నది.. ఈసారి కొంచెం గట్టిగానే ఆరబోస్తూ కనిపించింది. ఒంటిమీద కేవలం టవల్ చుట్టుకొని .. ఎద పై భాగాన్ని చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కనిపించింది. ఇక ఈ ఫోటోలకు ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ” ఇది బోల్డ్ కాదు.. నేను నటిని అని గుర్తించుకోండి. నా అందాన్ని మీ గుండెతో చూడండి.. కామం నిండిన కళ్లతో కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!