Tom Cruise:టామ్ క్రూయిజ్ అనగానే ఆయన నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ ముందుగా గుర్తుకు వస్తాయి. ఇప్పటికి 'మిషన్ ఇంపాజిబుల్' ఆరు భాగాల్లో అలరించిన టామ్ ఈ సారి ఏడో భాగం 'మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్' తో జనం ముందుకు వస్తున్నారు.
NTR30: ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
Sriram Adithya: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భలే మంచి రోజు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.. శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. అవకాశాలను అయితే అందుకున్నాడు కానీ.. ఇంకా స్టార్ డైరెక్టర్ అని అనిపించుకోవడానికి కష్టపడుతున్నాడు.
PKSDT:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది సినిమాల్లో జోష్ పెంచాడు.. వరుస సినిమాలను లైన్లో పెట్టడమే కాకుండా.. షూటింగ్స్ ను కూడా ఫినిష్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ , OG షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్ తో పిచ్చెక్కిస్తున్నారు మేకర్స్.. ఒకటా.. రెండా.. నిత్యం పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఊపిరి ఆడనివ్వడం లేదు.
Lubna Ameer: కోలీవుడ్ నటి లుబ్నా అమీర్.. మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తన ప్రియుడు తనను వేధిస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇది మొదటిసారి కాదు.. ఆమె ఇలా చేయడం రెండోసారి అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం.
Naresh: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం గురించి తెలియని వారుండరు. ఇప్పుడు వీరి ప్రేమ.. తెరపై కనిపించనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు రానుంది.
Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ.. ఈ ఒక్క సినిమా తరువాత ఏ ఒక్క సినిమాకు అలాంటి హిట్ ను అందుకోలేదు.
Mem Famous Trailer:సుమంత్ ప్రభాస్, మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.