Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్.
NTR 30: ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ 30. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
అందానికి అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు లేవా అంటే అది కాదు.. స్టార్ హీరోలే ఆమె టార్గెట్స్. బాలకృష్ణ, నాగార్జున సరసన కూడా నటించి మెప్పించింది.. స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. అయినా అమ్మడికి మాత్రం విజయం దక్కలేదు.
Varun Tej: రెండేళ్ల క్రితం కరోనా లాక్ డౌన్ నుంచి మొదలయ్యాయి.. తారల పెళ్లిళ్లు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. సాధారణంగానో.. గ్రాండ్ గానో.. ప్రేమించిన వారిని వివాహం చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ మధ్య కుర్ర హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. గత మూడేళ్ళుగా ఎన్నో అనుకోని మలుపులు వచ్చాయి. పెళ్లి, పబ్ కేస్, విడాకుల రూమర్స్.. ఇలా ఒకదాని తరవాత ఒకటి వస్తూ సోషల్ మీడియాలో నిహారికను హాట్ టాపిక్ గా మార్చాయి.
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
Ileana: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 వచ్చేవరకు అభిమానులు ఎంత తలలు బాదుకుని ఆలోచించారో.. ఇప్పుడు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది కూడా అంతే ఆలోచిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు.. లేకపోతే రాజకీయాలు.. వీటిలో చిచ్చు పెట్టి సంతోషించడం వర్మకు ఉన్న అలవాటు.