Prabhas: వీళ్ళు ఫ్యాన్స్ కాదయ్యా.. డై హార్ట్ ఫ్యాన్స్.. లక్షమందికి మించే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: తిరుపతి మొత్తం డార్లింగ్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. అయోధ్య సెట్ లో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ప్రారంభమయ్యింది. ఉదయం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఈ అయోధ్యలోకి రాముడు ఎంట్రీ ఇస్తాడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈవెంట్ మొదలైపోయింది. యాంకర్స్ ఝాన్సీ, ప్రదీప్.. అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇంకోపక్క ఇప్పుడే ప్రభాస్ తిరుమల నుంచి తిరుపతికి చేరుకున్నాడు. ఎప్పుడైనా రాఘవ రాముడి ఆగమనం ఉండొచ్చు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంటే .. మాములుగా ఉండదు. అక్కడ ఒక ఈవెంట్ జరుగుతున్నట్లుగా లేదు. ఒక దేవుడికి జాతర జరుగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది.
2018 Movie: 2018 మూవీ ఓటిటీ క్యాన్సిల్.. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం అదే..?
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. దాదాపు లక్షమందికి మించే అభిమానులు. వారి కేరింతలు.. జై శ్రీరామ్ నినాదాలతో తిరుపతి మొత్తం మారుమ్రోగిపోతుంది. ఇక ఈ ఈవెంట్ టాప్ యాంగిల్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు లక్ష మంది అభిమానులు ఆ డ్రోన్ కెమెరాలో బంధించబడ్డారు. అసలు వాళ్ళందరూ మనుషులేనా.. ? గ్రాఫిక్స్ నా అనుకోని పొరపాటు పడక్కర్లేదు. కచ్చితంగా వారందరు డార్లింగ్ అభిమానులే. ప్రభాస్ కు డై హార్ట్ ఫ్యాన్స్. ఎండ, వాన అని లేకుండా ప్రభాస్ ను చేసేవరకు కదలని అభిమానం వారిది. ఎప్పుడెప్పుడు వారి రాముడి దర్శనం జరుగుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి రాఘవరాముడు ఎప్పుడు వారిని పలకరిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!