Adipurush: ఆదిపురుష్ ‘అయోధ్య’ సెట్ చూశారా ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే చిత్ర బృందం మొత్తం తిరుపతి చేరుకున్నారు. తిరుపతి చేరుకున్న వెంటనే ప్రభాస్ చేసిన మొదటి పని స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇక చిత్ర పరిశ్రమలో ఎప్పుడు జరగని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కోసం అయోధ్యసెట్ ను వేస్తున్న సంగతి తెల్సిందే.
Anasuya: ‘ఆంటీ’ బికినీ ట్రీట్.. మరీ ఇంత దారుణంగానా..?
Also Read
- Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
- Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. 'టాక్సిక్' తగ్గితేనే బెటర్!
- Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
తాజాగా ఆ సెట్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. స్టేజిమీద లైట్ల మధ్యలో సెట్ వేసినట్లుగా లేదు. అయోధ్యలోనే మనం ఉన్నామా..? అనేంత ఒరిజినల్ గా ఈ సెట్ ను వేశాడు ప్రశాంత్ వర్మ. ఇక పైన ఆదిపురుష్ పోస్టర్లు.. కింద రామాయణ ఇతిహాసాన్ని తెలియజేసే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రతి గుడిలో.. రాతి విగ్రహాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ అలానే అమర్చారు. ఈ సెట్ చూస్తుంటే.. నిజంగా ఒక రామ మందిరానికి వెళ్ళినట్లే ఉంది అనే ఫీల్ వస్తుంది. ఇక ఈ స్టేజి మీదకు ప్రభ ఎంట్రీ అదిరిపోతోంది అంట. ఇక చిన్న జీయర్ స్వామి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేస్తున్నారు. మరి ఈ ఈవెంట్ లో డార్లింగ్ ఎలాంటి స్పీచ్ ఇస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..